ETV Bharat / sitara

షార్క్​తో స్విమ్మింగ్​ చేసిన కత్రినా కైఫ్

స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా ఓ వీడియోను ఇన్​స్టాలో పంచుకొంది. ఇందులో వేల్​ షార్క్​తో ఈత కొడుతూ కనిపించిందీ భామ. ఇది అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

author img

By

Published : Jun 8, 2020, 8:53 PM IST

When Katrina Kaif went swimming with a giant whale shark
షార్కుతో కలిసి కత్రినా స్విమ్మింగ్​!

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్​ వేల్​ షార్క్​తో కలిసి ఈత కొట్టింది. అదేంటి లాక్​డౌన్​ కదా ఎప్పుడు, ఎక్కడ అని అనుకుంటున్నారా? మరేం లేదు, ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా త్రోబ్యాక్​ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన కత్రినా.. వేల్​ చేప తనకు మోస్ట్ ఇన్​క్రెడిబుల్ ఫ్రెండ్​ అంటూ రాసుకొచ్చింది. దీనికి అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉంటూ వంటచేయడం, అంట్లు తోమడం సహా చాలా పనులు చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది కత్రినా. బాలీవుడ్​లో ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'సూర్యవంశీ'లో కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి:పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఓ తల్లి వేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.