ETV Bharat / sitara

'ది బ్యాట్​మెన్' విడుదల తేదీ వాయిదా

author img

By

Published : Oct 6, 2020, 11:49 AM IST

హాలీవుడ్​ యాక్షన్​ చిత్రాలైన 'ది బ్యాట్​మెన్'​, 'డూన్'​ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. 'ది బ్యాట్​మెన్' 2022 మార్చి 4వ తేదీకి వాయిదా పడగా​, 'డూన్'​ 2021 అక్టోబర్​ 1న రిలీజ్​ కానుంది.

The Batman
ది బ్యాట్​మెన్

ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్​ స్టూడియోస్​ నిర్మించిన పలు హాలీవుడ్​ యాక్షన్​ చిత్రాల విడుదల తేదీలను వాయిదా వేసింది. షెడ్యూల్​ ప్రకారం 2021 అక్టోబర్​ 1న రిలీజ్​ అవ్వాల్సిన 'ది బ్యాట్​మెన్'ను 2022 మార్చి 4వ తేదీకి వాయిదా వేయగా​, 2020 డిసెంబరులో విడుదల అవ్వాల్సిన 'డూన్'​ 2021 అక్టోబర్​ 1న రిలీజ్​ కానుంది.

అయితే ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన మరో సినిమా 'మ్యాట్రిక్స్ 4'​ విడుదల తేదీ మాత్రం ముందుకు జరిగింది. 2022 ఏప్రిల్​ 1న తేదీన విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబరు 22కు మార్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి 'ఆర్​ఆర్​ఆర్' నుంచి తారక్ పాత్ర పరిచయం ఎప్పుడంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.