ETV Bharat / sitara

వెండితెరపై.. మాస్ హీరోగా.. వినాయక్!

ఆది, ఠాగూర్, దిల్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్, ఖైదీ నెంబర్ 150 లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ కొత్త అవతారమెత్తాడు. 'సీనయ్య' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం 'సీనయ్య' ఫస్ట్​లుక్ విడుదల చేసింది చిత్రబృందం.

వెండితెరపై.. మాస్ హీరోగా.. వినాయక్!
author img

By

Published : Oct 9, 2019, 5:31 AM IST

Updated : Oct 9, 2019, 7:35 AM IST

తెలుగుతెరపై సుమోలు ఎగిరించినా.. కథానాయకులతో తొడలు కొట్టించినా.. మాస్​ ప్రేక్షకులను ఉర్రూతలూగించినా.. తెలుగు నాట ఒకే పేరు వినిపిస్తుంది.. అతడే వి.వి.వినాయక్. విలక్షణ దర్శకుడిగా​ పేరు తెచ్చుకున్న వినాయక్.. హీరోగానూ నిరూపించుకోనేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో 'సీనయ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రోజు వినాయక్ పుట్టినరోజు సందర్భంగా అతడిపై ప్రత్యేక కథనం.

'ఆది'తో మెగాఫోన్​ పట్టిన వి.వి.వినాయక్ అసలు పేరు గండ్రోతు వీర వెంకట్ వినాయక్. 'చెన్నకేశవ రెడ్డి', 'దిల్', 'ఠాగూర్' ఇలా వరుస విజయాలతో దూసుకెళ్లాడు. తర్వాత వచ్చిన సాంబ ఫర్వాలేదనిపించినా బన్నీ, లక్ష్మీ సినిమాలతో మళ్లీ హిట్​ ట్రాక్​లోకి వచ్చాడు. మధ్యలో యోగి పరాజయాన్ని చూసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రాక్ మార్చిన వినాయక్​..

హాస్యప్రధానంగా సాగిన కృష్ణ, అదుర్స్ చిత్రాలతో వినాయక్​ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. బద్రీనాథ్​తో ఓ భారీ ప్రయత్నం చేసిన ఆయన నాయక్‌, అల్లుడు శీను చిత్రాలతో తన మార్క్‌ను ప్రదర్శించాడు. ఖైదీ నంబర్‌150తో మళ్లీ సత్తా చాటాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎన్టీఆర్ సినిమాతో నంది..

వినాయక్ తెరకెక్కించిన 'ఆది'తో నంది పురస్కారం అందుకున్నాడు. అక్కినేని అఖిల్​ను కథానాయకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఇతడి​కే దక్కింది.

హీరోగా కొత్త అవతారం..

కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వినాయక్.. తనలోని నటుడిని పరిచయం చేస్తున్నాడు. దిల్​రాజు నిర్మిస్తున్న 'సీనయ్య' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఎన్​. నరసింహా దర్శకుడు.

seenaiah
సీనయ్య ఫస్ట్​లుక్​

మెకానిక్​ రూపంలో వినూత్నంగా కనిపిస్తున్నాడీ దర్శకుడు. ఇప్పటికే ఠాగూర్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు.

ఇదీ చదవండి: మెకానిక్​ 'సీనయ్య'గా వినాయక్​ లుక్​..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pristina - 8  October 2019
1. Wide of VV (Self-Determination) headquarters
2. Close of sign
3. Wide of Albin Kurti, leader of wining party VV (Self-Determination) and nominee for prime minister
4. SOUNDBITE (English) Albin Kurti,  Leader of VV (Sel-Determination):
"We have worked for a very long and we have gone through a lot of hardship and finally people gave trust us because people are ready for substantial change at a time when state of Kosovo is quite weak and desperately needs rule of law, economic development and European integration and we are here ready for this readiness of the people."
5. Cutaway hand
6. SOUNDBITE (English) Albin Kurti, Leader of VV (Self-Determination):
"We need the alliance with the United States especially when it comes to defence and development. US aid in Kosovo has been very helpful. But I believe with a new government that I will lead, we're going to have more space, more possibilities to deepen the relation between the Republic of Kosovo the United States of America which proved to be our ally and partner both in war and in peace."
7. Slogan written in (Albanian) "Equality, Justice, Development"
8. SOUNDBITE (English) Albin Kurti, Leader of VV (Self-Determination):
"We will substitute it (100% tariff) with full reciprocity with Serbia in compliance with the resolution of our parliament of 7th of December 2011. We believe that the principle of reciprocity is the best way forward when it comes to good neighbourly relations and healthy and constructive relations with Serbia."
9. Wide of Kurti during the interview
10. SOUNDBITE (English) Albin Kurti, Leader of wining party VV (Self-Determination) and nominee for prime minister:
"Well, unfortunately Serbian List is more of a state than a party. I want to include Serb minority as much as possible in institutional social economic life of Kosovo. I want their integration. But they unfortunately are representing rather the official Belgrade than Serbs of Kosovo. So I will try to have in the government said minister who comes from those Serbs who recognise independence of Kosovo and our republic, because that is crucial."
11. VV (Self-Determination) sign
12. Wide of Kurti during interview
STORYLINE:
After winning a snap poll, Kosovo's nominee for prime minister said he wouldn't be rushing into a European Union-facilitated dialogue with Serbia because it wasn't one of his top priorities.
Albin Kurti's left-wing Movement for Self-Determination, or Vetevendosje, won Sunday's election, overcoming the former independence fighters who governed post-war Kosovo.
But Kurti's party did not garner enough votes to rule on its own and has asked the ex-opposition Democratic League of Kosovo to form a coalition.
EU observers said Kosovo's general election was "well-administered and transparent," although they criticised intimidation of ethnic Serbs by the main party representing the country's Serb minority.
"It cannot be top priority on day one of me as a new prime minister," he said in an interview with the Associated Press on Tuesday.
He said he would lift his predecessor's 100% tariff on Serb goods, which stalled the EU-facilitated talks.
Kosovo's 2008 declaration of independence from Serbia is not recognised by Belgrade, leading to continuing friction between the two countries.
Kurti said he was hoping to meet on Wednesday with US President Donald Trump's envoy for the Kosovo-Serbia dialogue, Ambassador Richard Grenell, who is to visit the country.
"The new government is going to have more space, more possibilities to deepen the relations ... (with) the United States, which proved to be an ally and a partner both in war and in peace," he said.
The Belgrade-backed Serb List party won the 10 seats guaranteed to Serbs in the 120-seat Parliament. Ten others are reserved for other minorities.
On including a representative from the ethnic Serb minority, he preferred a "Serb minister who comes from those Serbs who recognise the independence of Kosovo."
Serbian Defence Minister Aleksandar Vulin called him "scum" and the Serbian official dealing with Kosovo, Marko Djuric, said he was a liar and "extremist" who was "stamping" on the "democratic rights" of Kosovo Serbs.
Kurti served more than two-and a-half years of jail in Serbia for his pro-independence activities and was released in 2001 following Western pressure on Belgrade.
"It's very sad to see how Belgrade is not facing its own past," said Kurti.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 9, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.