ETV Bharat / sitara

హీరో విశాల్ మరోసారి 'డిటెక్టివ్'​ పాత్రలో - మిస్కిన్

'డిటెక్టివ్'గా విశాల్ మరోసారి సందడి చేయనున్నాడు. 2018లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్​ను తెరకెక్కించనున్నారు.

హీరో విశాల్ మరోసారి 'డిటెక్టివ్'​ పాత్రలో
author img

By

Published : Apr 16, 2019, 7:21 AM IST

గూఢచారి పాత్రలో విశాల్ నటించిన సినిమా 'డిటెక్టివ్'. 2018లో తెలుగులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. సస్పెన్స్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. నటుడు ప్రసన్న సహాయ పాత్రలో కనిపించాడు. హీరోయిన్​గా అను ఇమ్మాన్యుయేల్​ నటించింది.

తాజాగా దీనికి కొనసాగింపుగా మరో సినిమా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని తీసిన మిస్కిన్ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.

vishal take pahoto with mysskin
దర్శకుడు మిస్కిన్​తో ఫొటో దిగిన విశాల్, డైరక్టర్ సుందర్.సి

విశాల్ ప్రస్తుతం సుందర్.సి డైరెక్షన్​లో నటిస్తున్నాడు. సంబంధించిన షూటింగ్.. టర్కీలో జరుగుతోంది. అక్కడికి వెళ్లిన దర్శకుడు మిస్కిన్ వారితో ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

ఇది చదవండి: టర్కీలో షూటింగ్​... హీరో విశాల్​కు గాయాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
McLean, Virginia - 15 April 2019
1. Various of U.S. Attorney General William Barr leaving his home, being driven to work
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, D.C. - 15 April 2019
2. STILL: Robert Mueller arriving at his office in his vehicle
STORYLINE:
Attorney General William Barr is expected to release the redacted version of Special Counsel Robert Mueller's report to Congress this week.
One thing seems certain: Republican and Democratic lawmakers will be looking for material that bolsters their differing points of view on the investigation.
Barr was seen leaving his home in McLean, Virginia Monday morning.
Mueller was spotted arriving at his office in Washington.
In a letter to Congress dated March 24, Barr quotes from Mueller's report saying the investigation "did not establish that members of the Trump Campaign conspired or coordinated with the Russian government in its election interference activities."
The letter does not detail what Mueller learned about a broad range of Trump associates who had Russia-related contacts during the 2016 presidential campaign and transition period.
It also doesn't answer why several of those people lied to federal investigators or Congress during the Russia probe.
Barr is confronting concerns that his four-page letter unduly sanitized the full report in Trump's favor, including on the key question of whether the president obstructed justice.
House Democrats have approved subpoenas for Mueller's entire report and any exhibits and other underlying evidence that the Justice Department might withhold.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.