ETV Bharat / sitara

​చరణ్​ కొత్త సినిమా డైరెక్టర్​ ఎవరో తెలుసా..! - రామ్​చరణ్​ కొత్త సినిమా అప్​డేట్​

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ కొత్త చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా విక్రమ్​ కె.కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో చెర్రీ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

vikram k kumar will direct ramcharan's new movie
రామ్​చరణ్​ కొత్త సినిమా డైరెక్టర్​ ఎవరో తెలుసా..!
author img

By

Published : Feb 25, 2020, 2:18 PM IST

Updated : Mar 2, 2020, 12:42 PM IST

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం తర్వాత రామ్‌చరణ్‌ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెర్రీకి పలువురు దర్శకులు కథలు వినిపించారు. ఇటీవలే 'గ్యాంగ్‌ లీడర్‌' చిత్రంతో విజయం అందుకున్న విక్రమ్ కె. కుమార్​​.. మెగా పవర్​స్టార్​కు ఓ కథ వినిపించాడని సమాచారం. అతడి దర్శకత్వంలో చరణ్‌ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

vikram k kumar will direct ramcharan's new movie
దర్శకుడు విక్రమ్​ కె. కుమార్​

కథలోని ఓ కీలక సన్నివేశం చెప్పగానే చెర్రీకి బాగా నచ్చేసిందట. కథ మొత్తం సిద్ధం చేయమని చెప్పినట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం తర్వాత దాదాపు ఈ దర్శకుడే ఖరారు కావొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.

ఇదీ చూడండి.. చెర్రీ తొలి ఇన్​స్టా పోస్ట్​ అమ్మకే అంకితం

Last Updated : Mar 2, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.