నేరాల సంఖ్య తగ్గాలంటే పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు న్యాయవ్యవస్థపై అవగాహన కల్పించాలని యువ దర్శకుడు విజయ్ కనకమేడల విజ్ఞప్తి చేస్తున్నారు. న్యాయవ్యవస్థలో విచారణ ఖైదీల నేపథ్యంగా 'నాంది' పేరుతో విజయ్ సినిమాను రూపొందించారు. నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, దేవీప్రసాద్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడిన విజయ్ పలు విషయాలు పంచుకున్నారు. తన సినీ ప్రయాణం, దర్శకుడు హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం వంటి పలు విషయాలు వెల్లడించారు.
''నాంది'.. కామన్ మ్యాన్ పవర్ ఏంటో చూపిస్తుంది' - విజయ్ కనకమేడల ఇంటర్వ్యూ
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం 'నాంది'. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఈ నేఫథ్యంలో ఈటీవీ భారత్‌తో మాట్లాడిన విజయ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ, హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం వంటి పలు విషయాలు వెల్లడించారు.
![''నాంది'.. కామన్ మ్యాన్ పవర్ ఏంటో చూపిస్తుంది' Vijay Kanakamedala about his career](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10638932-453-10638932-1613396008008.jpg?imwidth=3840)