యువ హీరో విజయ్ దేవరకొండ.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్. ముంబయిలో షూటింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా లీకయ్యాయి. వీటిలో ఎదురెదురుగా బైక్పై కూర్చొని ఉన్న విజయ్-అనన్య.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.
పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్.. నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో లేదంటే, వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
-
Happy to Welcome on board Gorgeous @ananyapandayy for our Pan India venture with my hero @TheDeverakonda produced by @karanjohar @Charmmeofficial @apoorvamehta18
— PURIJAGAN (@purijagan) February 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Having fun directing this cool venture 💪🏻@DharmaMovies @PuriConnects #PCfilm#AnanyaPandayVijayDeverakonda pic.twitter.com/osgG0uxiSE
">Happy to Welcome on board Gorgeous @ananyapandayy for our Pan India venture with my hero @TheDeverakonda produced by @karanjohar @Charmmeofficial @apoorvamehta18
— PURIJAGAN (@purijagan) February 20, 2020
Having fun directing this cool venture 💪🏻@DharmaMovies @PuriConnects #PCfilm#AnanyaPandayVijayDeverakonda pic.twitter.com/osgG0uxiSEHappy to Welcome on board Gorgeous @ananyapandayy for our Pan India venture with my hero @TheDeverakonda produced by @karanjohar @Charmmeofficial @apoorvamehta18
— PURIJAGAN (@purijagan) February 20, 2020
Having fun directing this cool venture 💪🏻@DharmaMovies @PuriConnects #PCfilm#AnanyaPandayVijayDeverakonda pic.twitter.com/osgG0uxiSE