ETV Bharat / sitara

విజయ్ మాట్లాడుతున్న ఈ హాట్ బ్యూటీ ఎవరు..? - లైగర్​

Vijay Devarakonda News: యువ హీరో విజయ్ దేవరకొండ.. ఓ హాట్​ భామతో మాట్లాడుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోను హీరోయిన్​ ఛార్మీ తన ఇన్​స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ..?

ananypandey
vijay devarakonda
author img

By

Published : Mar 18, 2022, 4:49 PM IST

Vijay Devarakonda News: 'అర్జున్​రెడ్డి', 'గీతాగోవిందం' సినిమాలతో యువతకు దగ్గరైన యువ హీరో విజయ్​ దేవరకొండ. ప్రస్తుతం లైగర్​ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీకు నిర్మాణ భాగస్వామి అయిన ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్​డే పార్టీలో 'లైగర్' చిత్రబృందం సందడి చేసింది. టీమ్ మొత్తం బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయింది.

పార్టీలో అనన్య పాండే-విజయ్ దేవరకొండ మధ్య చిట్‌చాట్‌ని ఛార్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'మై స్టన్నింగ్ లైగర్ కపుల్.. ఐలవ్యూ బోత్..' అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. 'విజయ్ మాట్లాడుతున్న ఈ హాట్ బేబీ ఎవరు.. ఎవరీ బ్యూటీఫుల్ గర్ల్..' అంటూ ఛార్మి వీడియోలో మాట్లాడింది. వెంటనే అనన్య.. ఛార్మి కెమెరా వైపు తిరిగి స్మైల్ ఇచ్చింది. బ్లాక్ నెట్ డ్రెస్‌లో ఉన్న అనన్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Laiger Movie: అనన్య పాండే.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటిస్తోంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ, అలీ, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్​ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ప్రభాస్​కు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.