ETV Bharat / sitara

విజయ్​ దేవరకొండ కోసం గూగుల్​లో తెగ వెతికారు

author img

By

Published : Dec 13, 2019, 10:14 AM IST

Updated : Dec 13, 2019, 1:57 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది గూగుల్​లో అత్యధికులు వెతికిన దక్షిణాది నటుడిగా నిలిచాడు. ఇతడు ప్రస్తుతం.. దర్శకుడు పూరీ జగన్నాథ్​తో 'ఫైటర్'​ సినిమా చేస్తున్నాడు.

విజయ్​ దేవరకొండ కోసం గూగుల్​లో తెగ వెతికారు
విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ.. చాలా తక్కువ సినిమాలే చేసినా, యువతలో విపరీతమైన క్రేజ్​ తెచ్చుకున్నాడు. హిట్​, ఫ్లాఫ్​లతో సంబంధం లేకుండా ఆదరణ దక్కించుకున్నాడు. అయితే 2019కిగానూ గూగుల్​లో అత్యధికులు వెతికిన దక్షిణాది నటుడిగా నిలిచాడు. స్టార్ హీరోలు మహేశ్​బాబు, ఎన్టీఆర్, రామ్​చరణ్, ప్రభాస్ వంటి వారిని వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు.

తన కెరీర్​లో 'పెళ్లి చూపులు', 'అర్జున్​రెడ్డి', 'గీత గోవిందం', 'ట్యాక్సీవాలా' చిత్రాలతో విజయాల్ని అందుకున్నాడు. ఈ ఏడాది 'డియర్​ కామ్రేడ్'​తో మాత్రం నిరాశపరిచాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో 'ఫైటర్'​ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతోనే బాలీవుడ్​లోనూ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. ఇదే కాకుండా 'వరల్డ్​ ఫేమస్​ లవర్'​లోనూ నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్​ లుక్​ గురువారం విడుదలైంది. ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

ఇది చదవండి: 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' కోసం నాలుగు రోజులు.. నలుగురు లవర్స్

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 13 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0153: UK Exit Poll Analyst AP Clients Only 4244564
Analyst on UK election exit poll
AP-APTN-0134: New Zealand Volcano No access New Zealand 4244561
NZealand's White Island after volcanic eruption
AP-APTN-0129: US Trump WH Congressional Ball AP Clients Only 4244560
Trump hosts Congressional Ball at White House
AP-APTN-0019: New Zealand Airport AP Clients Only 4244559
Families of NZ eruption victims arrive at airport
AP-APTN-0007: UK Exit Poll Reax 2 AP Clients Only 4244557
UK ruling party supporters celebrate exit poll
AP-APTN-0005: UK Exit Poll Reax 3 AP Clients Only 4244558
UK opposition supporters reax to exit poll
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 13, 2019, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.