ETV Bharat / sitara

టికెట్లు అమ్మిన విజయ్​దేవరకొండ... ఎందుకంటే? - vijay devarakonda at theater

టాలీవుడ్  నటుడు విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ సినిమా కోసం టికెట్లను అమ్ముతూ కనిపించాడీ రౌడీ హీరో.

విజయ్
author img

By

Published : Nov 1, 2019, 11:58 AM IST

టికెట్లు అమ్ముతున్న విజయ్ దేవరకొండ

సినిమా ప్రమోషన్స్​ కోసం నిర్మాతలు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. బాలీవుడ్​కు మేమూ ఏం తీసిపోలేదంటూ విభిన్న ప్రచారాలతో ఆకట్టుకుంటోంది టాలీవుడ్. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఇలాంటి ప్రయోగమే చేశాడు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న తొలి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ సినిమా నేడు (నవంబర్ 1) విడుదలైంది. అయితే తన మూవీ కోసం టికెట్లను అమ్ముతూ కనిపించాడు దేవరకొండ. అభిమాన హీరోను చూసేందుకు.. అతడి వద్ద టికెట్లు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

దర్శకుడు తరుణ్ భాస్కర్​ ఈ సినిమాలో హీరోగా నటించాడు. వాణి భోజన్ హీరోయిన్​గా కనిపించనుంది.

ఇవీ చూడండి.. 'నిశ్శబ్దం' లుక్.. క్రైమ్​ డిటెక్టివ్​గా అంజలి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fuchu Asahi Football Park, Fuchu, Tokyo Metropolis, Japan - 1st November 2019.
1.00:00 Eddie Jones
2. 00:09 Close of school children
3. 00:14 Wide of training session
4. 00:20 Passing drill
5. 00:27 Various of Eddie Jones overseeing training session
6. 00:45 Jones kicks ball for children
7. 00:53 Various of game in action
8. 01:27 ISO of Jones holding ball, talking to players
9. 01:40 Jones talking to players
SOURCE: SNTV
DURATION: 01:47
SCRIPT:
England head coach Eddie Jones and his coaching staff held a training session for a local Japanese side on Friday, a day ahead of the Rugby World Cup final.
Jones looked at ease as he put the youngsters through their paces, on the eve of the biggest game of his coaching career.
Having coached in Japan for six years, including leading the national side to the 2015 World Cup, Jones was able to communicate with the teenagers from Fuchu Nishi High School in some Japanese.
England face Rassie Erasmus's Springboks in a repeat of the 2007 final that saw South Africa lift the Webb Ellis Cup for the second time, while England are aiming for their second title, having been successful back in 2003.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.