ETV Bharat / sitara

కొత్త లుక్‌తో అదరగొడుతున్న 'రౌడీ' - vijay devara konda new movie

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రాల్లో స్టైలిష్​ లుక్​లో అదరగొడుతున్నాడీ హీరో.

విజయ్
author img

By

Published : Oct 5, 2019, 6:45 AM IST

ప్రతి తరంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి రాకెట్‌లా తెరపైకి వచ్చి వాలుతూనే ఉంటాడు. కింది ఫొటోలో కనిపిస్తున్న స్టార్‌ హీరో కూడా ఇలా తెరపైకి దూసుకొచ్చినవాడే. అందుకే ఇప్పుడు దక్షిణాదిలోనే మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా నిలిచాడు. ఇంతకీ ఆ క్రేజీ స్టార్‌ ఎవరో కాదు, సినీ ప్రియుల ముద్దుల రౌడీ.. విజయ్‌ దేవరకొండ.

vijay devarakonda
విజయ్ దేవరకొండ

తాజాగా ఈ రౌడీ హీరో కిరాక్‌ ఫొటో షూట్‌తో యువతరం గుండెల్లో కాకలు రేపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఏదైనా యాడ్‌ కోసమో? లేక తన కొత్త చిత్రం 'ఫైటర్‌' కోసమో తెలీదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

vijay devarakonda
విజయ్ దేవరకొండ

ఇవీ చూడండి.. రెండోసారి తల్లి కాబోతోంది నటి స్నేహ

ప్రతి తరంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి రాకెట్‌లా తెరపైకి వచ్చి వాలుతూనే ఉంటాడు. కింది ఫొటోలో కనిపిస్తున్న స్టార్‌ హీరో కూడా ఇలా తెరపైకి దూసుకొచ్చినవాడే. అందుకే ఇప్పుడు దక్షిణాదిలోనే మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా నిలిచాడు. ఇంతకీ ఆ క్రేజీ స్టార్‌ ఎవరో కాదు, సినీ ప్రియుల ముద్దుల రౌడీ.. విజయ్‌ దేవరకొండ.

vijay devarakonda
విజయ్ దేవరకొండ

తాజాగా ఈ రౌడీ హీరో కిరాక్‌ ఫొటో షూట్‌తో యువతరం గుండెల్లో కాకలు రేపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఏదైనా యాడ్‌ కోసమో? లేక తన కొత్త చిత్రం 'ఫైటర్‌' కోసమో తెలీదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

vijay devarakonda
విజయ్ దేవరకొండ

ఇవీ చూడండి.. రెండోసారి తల్లి కాబోతోంది నటి స్నేహ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 4 October 2019
++NIGHT SHOTS++
1. Police holding black banner reading (English/Chinese) "Warning, tear smoke", then a few of them firing tear gas before they march on
2. Pan from tear gas to police marching
3. Police firing tear gas, then running
4. Police running, tear gas smoke in the background
5. Protesters vandalising a shop that has pro-government owners, with others using umbrellas to hide identities
6. Various of vandalised shops that has pro-government owners
7. Protester vandalising a shop, while others use umbrella to shelter him
8. Tilt down of destruction broken glass
STORYLINE:
Riot police in Hong Kong fired tear gas in Causeway Bay on Friday before they charged towards protesters.
Protesters were seen vandalising shops in the area that belong to pro-government owners, as others tried to protect their identity by holding up umbrellas.
Violence escalated in several areas of Hong Kong on Friday after the city's Chief Executive Carrie Lam invoked rarely used emergency powers to ban masks at rallies in a hardening of the government's stance.
Thousands of defiant masked protesters streamed into Hong Kong streets to challenge the ban set to take effect Saturday.
Face masks have become a hallmark of protesters in Hong Kong, even at peaceful marches, amid fears of retribution at work or of being denied access to schooling, public housing and other government-funded services.
Many also are concerned their identities could be shared with the massive state-security apparatus that helps keep the Communist Party in power across the border in mainland China, where high-tech surveillance including facial recognition technology is ubiquitous.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.