ETV Bharat / sitara

'హీరో' స్క్రిప్ట్‌ మారుతుందా? దర్శకుడు మారతాడా? - movie

విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'హీరో' చిత్రాన్ని తాత్కాలికంగా ఆపేసిందట చిత్రబృందం. స్క్పిప్ట్​లో మార్పులు చేసి మళ్లీ రీషూట్​ చేసే ఆలోచనలో ఉందట.

విజయ్ దేవరకొండ
author img

By

Published : Jul 30, 2019, 7:01 AM IST

విజయ్​ దేవరకొండ నటిస్తోన్న కొత్త చిత్రం హీరో. ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై చిత్రబృందం కానీ, విజయ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. స్క్పిప్ట్​లో మార్పులు చేసి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించిందట చిత్రబృందం. ఇందుకోసం అవసరమైతే దర్శకుడిని మార్చే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం.

ఆనంద్ అన్నామలై అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రౌడీ హీరో బైక్ రేసర్​గా కనిపించనున్నాడు. మైత్రీ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలని రంగంలోకి దిగింది. ఇందుకోసం 50 కోట్ల బడ్జెట్​ను కేటాయించింది. బైక్​ రేసులకు సంబంధించి చిత్రీకరణ మొదలుపెట్టగా కొద్దిపాటి షెడ్యూల్​కే రూ. 6 కోట్లు ఖర్చయిందట. అవుట్​పుట్​ కూడా అనుకున్నంత స్థాయిలో రాకపోయేసరికి సినిమాను తాత్కాలికంగా ఆపేసిందట.

స్క్పిప్ట్​లో మార్పులు చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. కుదరకపోతే దర్శకుడిని మార్చేయాలనుకుంటున్నట్టు ఫిల్మ్​వర్గాల సమాచారం. అన్నీ కుదిరితే సెప్టెంబరు నుంచి రెండో షెడ్యూల్ పట్టాలెక్కిసారట.

ఇది చదవండి: అగ్గితో అందాల భామ ఆటల వెనుక...

RESTRICTION SUMMARY: PART NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Edinburgh - 29 July 2019
1. People boo as UK Prime Minister Boris Johnson meets Scottish First Minister Nicola Sturgeon at Bute House
UK POOL - AP CLIENTS ONLY
2. Various of sit down between Johnson and Sturgeon
STORYLINE:
British Prime Minister Boris Johnson was booed by Scottish pro-EU and pro-independence demonstrators as he arrived for a meeting with Scottish First Minister Nicola Sturgeon in Edinburgh on Monday.
Sturgeon, who leads the semi-autonomous Edinburgh-based government, has said Scotland should hold a vote on independence from the UK if it is taken out of the EU against its will.
While the UK as a whole voted to leave the EU in 2016, Scotland backed remaining by a large margin.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.