ETV Bharat / sitara

రండి.. వచ్చి మీ ఐస్​క్రీమ్ తీసుకోండి

author img

By

Published : May 8, 2019, 8:13 PM IST

హీరో విజయ్ దేవరకొండ తన పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకోనున్నాడు. దక్షిణాదిలో ఏడు నగరాల్లో 'ది దేవరకొండ బర్త్​డే ట్రక్' పేరిట అభిమానులకు ఐస్​క్రీమ్​లు పంచేందుకు సిద్ధమయ్యాడు.

రండి.. వచ్చి మీ ఐస్​క్రీమ్ తీసుకోండి

హైదరాబాద్, విజయవాడ, వరంగల్, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాల్లో మీరు నివసిస్తున్నారా..! అయితే మీకు ఐస్​క్రీమ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. గురువారం ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ 7 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంబంధిత ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్​. జూన్ 26న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. భరత్​ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow - 8 May 2019
1. Russian Foreign Minister Sergey Lavrov and Iranian Foreign Minister Mohammad Javad Zarif enter the meeting
2. Media
3. Close of Lavrov talking
4. Mid of meeting
5. Close of Lavrov talking
6. Wide of meeting
7. Close of Zarif talking
8. Wide of meeting
9. Close of Zarif talking
10. Wide of meeting
STORYLINE:
Russian Foreign Minister Sergey Lavrov  met his Iranian counterpart Mohammad Javad Zarif  in Moscow on Wednesday.
The meeting between the two ministers comes as Iranian President Hassan Rouhani indictated that Iran would reduce its "commitments" to the nuclear deal it signed with the US and five other countries in 2015.
Lavrov said they will discuss the "unacceptable situation" that has been exacerbated by the United States.
Russia appears poised to stand by Tehran and cast blame on Washington, which withdrew from the nuclear deal last year.
Moscow is a signatory to the deal, along with the European Union, Britain, France, Germany and China.
Kremlin spokesman Dmitry Peskov says President Vladimir Putin has repeatedly warned there would be consequences for "ill-advised" steps taken by the US against Iran.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for U.S.e of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the U.S.e of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.