ETV Bharat / sitara

'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ - meeku matrame chepta

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారాడు. 'కింగ్ ఆఫ్ ది హిల్'​ పేరుతో ప్రొడక్షన్ హౌస్​ను ప్రారంభించి తను తీయబోయే సినిమా పేరును ప్రకటించాడు. -

విజయ్
author img

By

Published : Aug 29, 2019, 9:06 AM IST

Updated : Sep 28, 2019, 4:58 PM IST

సహ నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమై.. క్రేజీ హీరోగా ఎదిగి.. బిజినెస్​మెన్​గా మారాడు విజయ్ దేవరకొండ. యువతలో ఈ కథానాయకుడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా 'డియర్​ కామ్రేడ్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చిన ఈ స్టార్​ మరో నిర్ణయంతో అందరికీ షాకిచ్చాడు. నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించాడు.

కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'కింగ్​ ఆఫ్ ది హిల్'​ పేరుతో ప్రొడక్షన్ హౌస్​ను ప్రారంభిస్తున్నట్లు విజయ్ తెలిపాడు. తొలి సినిమా టైటిల్​ను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. 'మీకు మాత్రమే చెప్తా' అనే పేరుతో 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్​ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

  • I realise how hard it is to do this and how risky but what is life without a challenge, so with most of my savings on the line😅 I reveal to you King Of The Hill's 1st Production Title! https://t.co/kZfUO39QjV

    — Vijay Deverakonda (@TheDeverakonda) August 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చిత్ర పరిశ్రమలోకి రావడానికి, ఓ సినిమా తీయడానికి మేం ఎన్నో ఇబ్బందులు పడ్డ రోజే.. సక్సెస్‌ అయ్యాక నిర్మాణ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నా. ఇది ఎంత కష్టమో అర్థమైంది. కానీ సవాళ్లు లేని జీవితానికి అర్థం లేదు. అందుకే 'కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌‌' స్థాపించి, మొదటి సినిమా టైటిల్‌ ప్రకటిస్తున్నా" అని విజయ్‌ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

ఇవీ చూడండి.. 'హీరో' స్క్రిప్ట్‌ మారుతుందా? దర్శకుడు మారతాడా?

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 29 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0124: Brazil Environment Ministers AP Clients Only 4227162
Six former Environment ministers demand action
AP-APTN-0055: US NY Thunberg AP Clients Only 4227161
'Weird moment' as Greta greeted by NYC crowds
AP-APTN-0002: Mexico Bar Attack 2 AP Clients Only 4227153
Anxious wait for relatives of bar attack in Mexico
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.