ETV Bharat / sitara

"రౌడీ"తో నయనతార.. - vijay devarakonda

ముద్దుగుమ్మ నయనతారతో... విజయ్ దేవరకొండ ఓ తమిళ సినిమాలో నటించనున్నాడు.

నయనతార, విజయ్ దేవరకొండ
author img

By

Published : Mar 5, 2019, 7:01 AM IST

'వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్స్' అంటూ అభిమానులను చనువుగా పలకరించే నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతడు 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నాడు. హీరోయిన్ నయనతారతో ఓ సినిమాలో త్వరలో విజయ్​ జోడీ కట్టనున్నాడని సమాచారం.

తమిళంలో తెరకెక్కబోయే ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్, పొటన్షియల్ స్టూడియోస్​తో కలిసి ఎస్.ఆర్.ప్రభు నిర్మించనున్నారు. ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. "నోటా"తో కోలీవుడ్​లో అరంగేట్రం చేశాడు అర్జున్ రెడ్డి.

ఇవీ చదవండి..రణ్​బీర్​కు కంగనా చురకలు

Poonch (J and K), Mar 04 (ANI): After the continuous ceasefire violation by Pakistan, people along the border side are feeling unsafe. Normal lives of the people are being hampered. After the Pulwama terror attack, continuous firing by Pakistan affects examination of school students in the border areas. While speaking to ANI one of the residents of Ajote, Poonch said, "Schools have been shut down for many days now, few exams have also been cancelled; firing from the Pakistani side is going on. What do we do? We are not educated enough to even teach our kids at home."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.