ETV Bharat / sitara

కరణ్​ జోహార్​ను ప్రేమలో పడేసిన 'డియర్​​' - vijay devara konda

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందణ్న జంటగా నటించిన చిత్రం 'డియర్​ కామ్రేడ్​'. భరత్‌ కమ్మ దర్శకుడు. జులై 26న దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే మరో బంపర్​ ఆఫర్​ కొట్టేసింది.

విజయ్
author img

By

Published : Jul 24, 2019, 11:34 PM IST

విజయ్​ దేవరకొండ సినిమాలకు యూత్​లో రోజు రోజుకూ క్రేజ్​ పెరుగుతోంది. 'అర్జున్​రెడ్డి'తో సంచలనం సృష్టించిన ఈ యువ హీరో... మరో ప్రేమ కథతో 'డియర్​ కామ్రేడ్'​గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'గీత గోవిందం' హీరోయిన్​ రష్మిక మందణ్నతో రెండోసారి జతకట్టాడీ రౌడీహీరో. భరత్‌ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా... జులై 26న తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

వినూత్న కార్యక్రమాలతో ఇప్పటికే ప్రచార జోరు పెంచిన చిత్రబృందం... అన్ని సినీ పరిశ్రమల అభిమానులకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ముంబయి వెళ్లింది. అక్కడ కరణ్​ జోహార్​తో మాట్లాడిన విజయ్​... ప్రేక్షకులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. 'డియర్​ కామ్రేడ్'​ సినిమా హిందీలోనూ రీమేక్​ చేసేందుకు అతడు ఒప్పుకున్నట్లు ప్రకటించాడు. ధర్మమూవీస్‌ పతాకంపై తెరకెక్కించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించాడు కరణ్​. ఫలితంగా అర్జున్​ రెడ్డి తర్వాత బాలీవుడ్​లో రీమేక్​ అవుతున్న విజయ్​ రెండో సినిమాగా పేరు తెచ్చుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: కియరా అడ్వాణీకి ఆ పేరెలా వచ్చిందంటే..!

AP Video Delivery Log - 1400 GMT News
Wednesday, 24 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1356: US House Mueller Nadler AP Clients Only 4221925
Mueller dismisses Trump claim of 'exoneration'
AP-APTN-1356: UK May Palace AP Clients Only 4221924
May arrives at Buckingham Palace to step down
AP-APTN-1356: US Pentagon Esper Arrival AP Clients Only 4221923
Defence Secretary Esper "anxious" to get to work
AP-APTN-1348: UK May Farewell AP Clients Only 4221920
UK PM May says farewell to 10 Downing Street
AP-APTN-1346: Puerto Rico Protest AP Clients Only 4221919
People prepare for more protests in Puerto Rico
AP-APTN-1343: France Flyboard Preps AP Clients Only 4221918
Frenchman to try flying across Channel on flyboard
AP-APTN-1343: UK May Last PMQs 3 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4221915
May's voice breaks through final PMQs remarks
AP-APTN-1332: UK May Last PMQs News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4221885
Outgoing PM May: pleased to hand over to Johnson
AP-APTN-1330: US House Mueller Chair Open AP Clients Only 4221914
Congress opens hearing with Mueller to testify
AP-APTN-1326: US House Mueller Statement AP Clients Only 4221912
Mueller: Russian interference 'serious challenge'
AP-APTN-1320: ARCHIVE Facebook AP Clients Only 4221911
US fines Facebook $5billion for privacy violations
AP-APTN-1309: Netherlands Kosovo No access Kosovo 4221910
Former Kosovo PM leaves war crimes court
AP-APTN-1304: Japan SKorea Trade No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4221889
Japan to try to remove SKo privileged export status
AP-APTN-1259: China MOFA AP Clients Only 4221908
China MOFA on new UK PM, US trade, NKorea
AP-APTN-1253: China MOFA Hong Kong AP Clients Only 4221907
China criticises HK comments by last UK governor
AP-APTN-1246: US House Mueller Arrival AP Clients Only 4221905
Mueller arrives for testimony on Russia probe
AP-APTN-1243: Afghanistan Croatia Attack AP Clients Only 4221904
Site of attack near Kabul on Croatian soldiers
AP-APTN-1242: UK May Last PMQs 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4221903
May's praise muted for successor Boris Johnson
AP-APTN-1222: Croatia Afghanistan No access Croatia 4221899
Afghan attack kills 1, injures 2 Croatian soldiers
AP-APTN-1209: Myanmar Trial AP Clients Only 4221895
Mother of 2yo raped in Myanmar: scapegoat suspect
AP-APTN-1204: Iran Rouhani UK No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4221894
Rouhani suggests mutual release of tankers with UK
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.