ETV Bharat / sitara

విక్కీ-కత్రిన పెళ్లికి సల్మాన్​ సిస్టర్స్​.. మరి భాయ్ వచ్చేనా? - salman khan katrina kaif marrigae

Salman Khan Katrina Kaif Marriage: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ విక్కీ కౌశల్​-కత్రినాకైఫ్​ పెళ్లికి స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ వస్తారా? లేదా? అనేది ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాహ వేడుకకు భాయ్​ హాజరుకావట్లేదని, ఆయన చెల్లిల్లు మాత్రమే వస్తున్నారని తెలిసింది.

Vicky-Katrina wedding
సల్మాన్​ చెల్లిలతో కత్రినా కైఫ్​
author img

By

Published : Dec 8, 2021, 10:15 AM IST

Salman Khan Katrina kaif Wedding: బాలీవుడ్ ప్రేమజంట విక్కీ కౌశల్​-కత్రినాకైఫ్​ వివాహ వేడుక తక్కువ మంది సమక్షంలో అట్టహాసంగా జరగనుంది. రాజస్థాన్​లోని ప్రముఖ సిక్స్‌సెన్సెస్‌ కోట భర్వారా దీనికి వేదికైంది. అయితే అభిమానుల దృష్టి వీరి పెళ్లితో పాటు స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​పైనా పడింది. ఆయన ఈ వేడుకకు వస్తారా? లేదా? అని తెగ ఆరా తీస్తున్నారు.

కాగా, సల్మాన్​కు ఆహ్వానం అందిందా? లేదా? అనే అనుమానాలు ఫ్యాన్స్​లో వ్యక్తమవుతున్నాయి. అయితే కత్రిన మాత్రం భాయ్​ కుటుంబాన్ని మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది. కానీ సల్మాన్​​ తల్లిదండ్రులు అనారోగ్య కారణాల వల్ల ఈ పెళ్లికి రావట్లేదట! ఆయన ఇద్దరి చెల్లిల్లు అల్విరా ఖాన్​, అర్పితా ఖాన్​కు కత్రినతో మంచి స్నేహం ఉంది కాబట్టి వీరిద్దరూ తమ భర్తలు నటుడు ఆయుష్​ శర్మ, దర్శకుడు అతుల్​ అగ్నిహోత్రితో కలిసి పెళ్లికి వస్తారని సమాచారం.

Vicky-Katrina wedding
సల్మాన్​ చెల్లిలతో కత్రినా కైఫ్​
Vicky-Katrina wedding
సల్మాన్​ చెల్లిలతో కత్రినా కైఫ్​

సల్మాన్​కు ఇష్టం లేదా?

గతంలో కత్రిన.. సల్మాన్​తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె విక్కీతో డేటింగ్​ చేసి.. ప్రస్తుతం అతడినే పెళ్లి చేసుకోబోతుంది. కాగా, ఈ పెళ్లికి రావడం సల్మాన్​కు ఇష్టం లేదంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. తనకున్న బిజీ షెడ్యూల్​ వల్ల భాయ్​ రావట్లేదని తెలిసింది. అయితే ఈ వేడుకకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను భాయ్​ బాడీగార్డ్​ గుర్మీత్​ సింగ్ దగ్గరుండి చూసుకుంటుండం విశేషం!

Vicky-Katrina wedding
సల్మాన్​ చెల్లి అల్విరా ఖాన్​తో కత్రిన

ఇదీ చూడండి: katrina vicky wedding: ఇదేందయ్యా ఇది.. పెళ్లి వీడియోకు 100 కోట్ల ఆఫరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.