'సాండ్ కీ ఆంఖ్' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు తాప్సి, భూమి పడ్నేకర్. ప్రపంచంలోనే వయో వృద్ధులైన షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ అనే మహిళల జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 82 ఏళ్ల ప్రకాషి తోమర్‌గా తాప్సి, 87 ఏళ్ల చంద్రో తోమర్‌గా భూమి కనిపించనున్నారు.
-
Watched #movie, #SaandKiAankh with actors Ms.Tapsee Pannu @taapsee, Ms.Bhumi Pednekar @bhumipednekar, Director Tushar Hiranandani @tushar1307 & crew at Upa Rashtrapati Bhawan today.The inspirational movie is based on real-life story of sharpshooters Chandro Tomar & Prakashi Tomar pic.twitter.com/UUD4ulxgXN
— VicePresidentOfIndia (@VPSecretariat) October 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watched #movie, #SaandKiAankh with actors Ms.Tapsee Pannu @taapsee, Ms.Bhumi Pednekar @bhumipednekar, Director Tushar Hiranandani @tushar1307 & crew at Upa Rashtrapati Bhawan today.The inspirational movie is based on real-life story of sharpshooters Chandro Tomar & Prakashi Tomar pic.twitter.com/UUD4ulxgXN
— VicePresidentOfIndia (@VPSecretariat) October 5, 2019Watched #movie, #SaandKiAankh with actors Ms.Tapsee Pannu @taapsee, Ms.Bhumi Pednekar @bhumipednekar, Director Tushar Hiranandani @tushar1307 & crew at Upa Rashtrapati Bhawan today.The inspirational movie is based on real-life story of sharpshooters Chandro Tomar & Prakashi Tomar pic.twitter.com/UUD4ulxgXN
— VicePresidentOfIndia (@VPSecretariat) October 5, 2019
తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ నిర్మించారు. అక్టోబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.
శనివారం 'సాండ్ కి ఆంఖ్' చిత్ర బృందంతో కలిసి సినిమాను చూశానని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఇది నిజ జీవితం ఆధారంగా తీసిన ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా అని ప్రశంసించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ కూడా పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">