ETV Bharat / sitara

స్టార్ సింగర్​ మృతి.. సినీ ప్రముఖుల సంతాపం - Jagjit Kaur latest news

గతంలో పలు హిందీ సినిమాల్లో హుషారైన పాటలు పాడి అభిమానుల్ని అలరించిన జగ్​జీత్ కౌర్.. తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Veteran playback singer Jagjit Kaur passes away
జగ్​జీత్ కౌర్
author img

By

Published : Aug 15, 2021, 4:18 PM IST

అలనాటి నేపథ్య గాయని జగ్​జీత్ కౌర్(93) మరణించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు.. జగ్​జీత్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

'దేఖ్ లో ఆజ్ హమ్​కో'(బజార్), 'పెహలే థో ఆంఖో మిల్​నా'(షోలా ఔర్ షోభ్నమ్) తదితర గీతాలతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

సంగీత దర్శకుడు మహమ్మద్ జహుర్ ఖయ్యమ్ జగ్​జీత్ భర్త. జాతీయ అవార్డు విజేత అయిన ఆయన 2019 ఆగస్టులో గుండెపోటు వల్ల మృతిచెందారు.

singer Jagjit Kaur
జగ్​జీత్ కౌర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.