ETV Bharat / sitara

డిసెంబరు 13న వస్తున్న మామ-అల్లుడు - వెంకటేశ్-నాగచైతన్య

క్రేజీ కాంబినేషన్​తో తెరకెక్కుతున్న'వెంకీమామ'.. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

డిసెంబరు 13న వస్తున్న వెంకీమామ
వెంకటేశ్‌ - నాగచైతన్య
author img

By

Published : Dec 2, 2019, 6:58 PM IST

Updated : Dec 2, 2019, 8:38 PM IST

మామా అల్లుళ్లు వెంకటేశ్‌ - నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీమామ'. గతంలో వీరిద్దరూ 'ప్రేమమ్'లో ఓ సన్నివేశంలో మాత్రమే కలిసి నటించారు. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కనిపించబోతున్నారు. అయితే విడుదల తేదీపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. దీనికి తెరదించుతూ వినూత్నంగా రిలీజ్​ డేట్​ను వెల్లడించింది చిత్రబృందం. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించింది.

విడుదల తేదీ రానా చెవిలో

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో 'వెంకీమామ' విడుదల తేదీ గురించి తెగ చర్చ జరుగుతోంది. చిత్రబృందం ఎక్కడికెళ్లినా 'సినిమా ఎప్పుడు' అనే ప్రశ్న ఎదురవుతోంది. దీన్నే చిత్రబృందం సినిమా విడుదల తేదీ కోసం ఉపయోగించుకుంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రశ్నలను చూసిన రానా నేరుగా దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లి సినిమా ఎప్పుడు విడుదల చేస్తావు అని అడుగుతాడు. సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో చెబుతాడు. అప్పుడు రానా చెవిలో బాబీ రిలీజ్‌ డేట్‌ చెప్తాడు. అదే డిసెంబరు 13.

వెంకటేశ్‌ జన్మదిన కానుకగా ఈ నెల 13న 'వెంకీమామ'.. ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకీ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌.. నాగచైతన్య పక్కన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్‌ సంగీతమందించాడు. సురేశ్​బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నాగచైతన్య సైనికుడి పాత్రలో, వెంకటేశ్‌ రైతుగా కనిపిస్తారు.

ఇది చదవండి: అమ్మయినా.. నాన్నయినా.. నువ్వేలే 'వెంకీమామ'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:   
++PRELIMINARY SCRIPT++
++NIGHT SHOTS++
PRESIDENTIAL HANDOUT - AP CLIENTS ONLY
Shotlist:
Ben Arous, Tunisia - 1 December 2019
++Night Shots++
1. Tunisian President Kais Saied (grey hair) and Prime Minister Youssef Chahed (wearing glasses) arriving at Ben Arous hospital
2. Saied and Chahed talking to medical staff
3. Saied and Chahed walking with officials to another part of the hospital
4. Various of Saied and Chahed meeting medical staff
5. Various of Saied talking to patient injured in bus crash (patient not shown)
6. Saied and Chahed walking together
7. SOUNDBITE (Arabic) Kais Saied, Tunisian President:
++TRANSLATION TO FOLLOW++
8. Various of Saied and Chahed at hospital
STORYLINE:
Tunisia’s president and prime minister on Monday visited some of those injured in a bus crash which killed 26 people.
Seventeen people were also injured when a bus carrying Tunisians on an excursion plummeted off a hill in the Beja region Sunday.
The bus, which belonged to a private local company, veered off a winding road after the driver failed to manoeuvre a sharp turn and crashed at the bottom of a ravine, according to the health ministry.
Tunisian President Kais Saied is promising to improve his country’s poor road safety record following the accident.
Local radio Mosaique FM also reported that a car carrying one of the victims was struck by a train on Monday in the neighbouring Kef region, killing a 21-year-old woman.
=================================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 2, 2019, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.