ETV Bharat / sitara

మేకింగ్​లో మామా-అల్లుడు సందడే సందడి - cinema news

క్రేజీ మల్టీస్టారర్ 'వెంకీమామ' మేకింగ్​ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. నిజ జీవిత పాత్రల్లో నటించిన వెంకటేశ్-నాగచైతన్య.. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

వెంకీమామ మేకింగ్ వీడియో
వెంకీమామ చిత్రబృందం
author img

By

Published : Dec 16, 2019, 10:16 PM IST

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వెంకీమామ'.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని, ప్రేక్షకులను అలరిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లేనే రూ.45 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. కశ్మీర్​తో పాటు పాలకొల్లులో జరిగిన చిత్రీకరణ ఇందులో కనిపిస్తోంది.

venkatesh-naga chaitanya
హీరోలు వెంకటేశ్-నాగచైతన్య

ఇందులో వెంకీ సరసన పాయల్, నాగచైతన్య పక్కన రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించాడు. సురేశ్​బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

ఇది చదవండి: కలెక్షన్స్: బాక్సాఫీస్​ వద్ద 'వెంకీమామ' జోష్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Dec 16, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese Vice President Wang Qishan (R) shaking hands with former Japanese Prime Minister Yukio Hatoyama (L)
2. Various of meeting between Wang, foreign attendees in progress; other officials in attendance; cameramen
3. Wang posing for group photo with attendees
Chinese Vice President Wang Qishan on Monday met with foreign attendees of the reception commemorating the 70th anniversary of the founding of the Chinese People's Institute of Foreign Affairs in Beijing.
Among the attendees were former foreign dignitaries and representatives of foreign ambassadors, including former Japanese Prime Minister Yukio Hatoyama.
During the meeting, Wang said China cannot achieve development without a good international environment, and China's development is also beneficial to the world.
He said the Chinese government always attaches great importance to people-to-people diplomacy. Given the ever-changing international situation, it has become more important to consolidate the foundation of people-to-people friendship.
China will continue to deepen the understanding between Chinese people and people of other countries around the world, and enhance communication, dialog and cooperation, adding more positive energy for global peace, stability and prosperity, according to Wang.
Wang hopes the attendees could continue to help promote the development of friendly relations between China and their respective countries in the future.
The attendees congratulated the Chinese People's Institute of Foreign Affairs on its 70th founding anniversary, and expressed their willingness to make more contributions to the development of bilateral relations and people-to-people friendship in the future.
Wang took a group photo with the attendees after the meeting.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.