ETV Bharat / sitara

తెరికాడు ఎడారిలో 'నారప్ప' యాక్షన్​ - తెరినాడు రెడ్​ డిసర్ట్​

తమిళనాడులోని తెరికాడు ఎడారిలో 'నారప్ప' యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్​ హీరోగా నటిస్తున్నాడు.

Venkatesh's Narappa Action Sence shooting at terinaadu red desert
తెరికాడు ఎడారిలో 'నారప్ప' యాక్షన్​
author img

By

Published : Feb 19, 2020, 7:27 PM IST

Updated : Mar 1, 2020, 9:09 PM IST

విక్టరీ వెంకటేశ్​ నటిస్తున్న 'నారప్ప' షూటింగ్​ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. 12 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తెరికాడు రెడ్ డిసెర్ట్(ఎడారి)లో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సీక్వెన్స్ రూపొందిస్తున్నాడు.

ఈ సన్నివేశాలు సినిమాలో ప్రధానంగా మారుతాయని, ఇదొక మంచి అనుభూతినిచ్చిందని చెప్పాడు పీటర్ హెయిన్స్. 'నారప్ప'తో వెంకటేశ్​లో మరో కొత్త కోణాన్ని చూస్తారన్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

Venkatesh's Narappa Action Sence shooting at terinaadu red desert
నారప్ప చిత్రీకరణలో దర్శకుడు శ్రీకాంత్​ అడ్డాల, ఫైట్​ మాస్టర్​ పీటర్​ హెయిన్

తమిళ సూపర్​హిట్​ 'అసురన్'కు రీమేక్​ ఈ సినిమా. సురేశ్​బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. రానున్న వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి.. నాలుగోసారి పవన్​ కల్యాణ్​తో త్రివిక్రమ్​!​

Last Updated : Mar 1, 2020, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.