టాలీవుడ్ హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత వివాహం జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్ వేడుక శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హీరోచిరంజీవి దంపతులు, కృష్ణంరాజు, రాధిక, టబు, మీనా, కుష్బూ, జయసుధ, సుహాసినితో పాటు ప్రభాస్, రానా, నాగచైతన్య, సమంత తదితరులు హాజరయ్యారు.
ఇవీ చూడండి..రెండు పాత్రల్లో భయపెట్టే దెయ్యం..'రూహ్-అప్జా'