ETV Bharat / sitara

వరుణ్​ 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్.. 'సలార్'​లో శ్రుతి హాసన్ - Shruthi Haasan Prabhas

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' చిత్రంలో హీరోయిన్​గా ఎంపికైంది శ్రుతిహాసన్. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

Varun Ghani release in July 30
వరుణ్​ గని రిలీజ్ డేట్ ఫిక్స్
author img

By

Published : Jan 28, 2021, 10:14 AM IST

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. ఇటీవల వరుణ్ తేజ్​ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్​లుక్​, మోషన్​ పోస్టర్​ను మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జులై 30 థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'సలార్'. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్​ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. నేడు శ్రుతి హాసన్​ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ యూనిట్​లోకి ఆహ్వానించింది. ప్రభాస్ సరసన శ్రుతి నటించడం ఇదే మొదటిసారి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.