ETV Bharat / sitara

'మాస్ సినిమా రుచి ఏంటో వాల్మీకితో తెలిసింది'

వాల్మీకి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్​లో జరిగింది. వెంకటేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. ఈ నెల 20న విడుదల కానుందీ చిత్రం.

వాల్మీకి
author img

By

Published : Sep 16, 2019, 6:07 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్ హీరోగా నటించిన చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకుడు. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్​లో జరిగింది. ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరయ్యాడు.

"ఎఫ్​2 తర్వాత వరుణ్ ఈ సినిమాలో లుక్ మొత్తం మార్చేశాడు. గద్దలకొండ గణేశ్​గా రచ్చ రచ్చ చేశాడు. వాల్మీకి రామాయణం రాశాడు. మరి ఈ వాల్మీకి ఏం రాశాడో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా మిత్రుడు పవన్​కల్యాణ్​కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చాడు హరీశ్ శంకర్. వరుణ్​కు కూడా మంచి హిట్ ఇస్తాడని నమ్మకం ఉంది" -వెంకటేశ్​

మాస్ సినిమాలో ఉన్న కిక్కే వేరు అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పాడు వరుణ్ తేజ్.

"ఇప్పటి వరకూ ప్రయోగాలంటూ రకరకాల సినిమాలు చేశా. కానీ మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. 'మేం మాస్ ఎందుకు చేస్తామో నీకు అర్థం కావడం లేదు' అని చిరంజీవి గారు చెప్పేవారు. ఈ సినిమాతో ఆ రుచేంటో తెలిసింది. గబ్బర్ సింగ్ చూసినప్పుడు ఇది కదా సినిమా అంటే అనిపించింది. బాబాయ్​కు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్​ నాతో సినిమా చేయడం నా అదృష్టం" -వరుణ్​ తేజ్​.

ఈ కార్యక్రమంలో అధర్వ, మృణాళిని, డింపుల్ తదితరులు పాల్గొన్నారు. రామ్ ఆచంట, గోపీఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: 'హాట్‌' అని పిలిస్తే సంతోషిస్తా: రాశీ ఖన్నా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Kharkiv - 15 September 2019
1. Various of gay pride participants marching and chanting
2. Various of gay pride participants with banner reading (Ukrainian): "Kharkiv gay pride. My love is my business."
3. SOUNDBITE (Ukrainian) Ivanna Skiba-Yakubova, gay pride organiser:
"Our gay pride slogan is 'Equality and security for everyone'. First of all, and most important, our tradition is freedom. Our main family value is respect for everyone."
4. Various of riot police guarding gay pride participants, gay pride opponents chanting UPSOUND (Ukrainian): "Freedom of speech to homophobes!"
5. Various of gay pride opponents, priest
6. Egg thrown at gay pride participants
7. SOUNDBITE (Ukrainian) Bohdan Voitsekhovsky, anti-gay protester:
"We think that these (LGBT) people are a threat to the very existence of our nation. They erode the concept of family, the concept of marriage, the concept of the nation".
8. Gay pride participants with banners (left to right) reading (Ukrainian): "We are for equal rights and tolerance" and "God, thank you for making me a lesbian"
9. Various of gay pride
10. Various of riot police running after gay pride opponents
11. Man being detained
STORYLINE:
Riot police had to intervene during a gay pride rally on Sunday in the northeastern Ukrainian city of Kharkiv.
Some 3,000 gay rights supporters took part in the event, guarded by police who shielded them from far-right activists.
The right-wing activists threw eggs and tried to break up the rally.
Police made a number of arrests.
Rally organiser Ivanna Skiba-Yakubova said the theme of the event was equality for everyone.
But anti-gay campaigner Bohdan Voitsekhovsky described it as a "threat to the nation".
Gay pride was held in the northeastern Ukrainian city of Kharkiv on Sunday amidst a standoff of conservative groups.
The LGBT community faces discrimination in Ukraine, where a similar gay pride march two years ago saw violent clashes between police and ultra-conservative groups.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.