ETV Bharat / sitara

'వకీల్​సాబ్'​ ట్రైలర్​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​

author img

By

Published : Mar 24, 2021, 5:05 PM IST

పవర్​స్టార్​ పవన్ ​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ ట్రైలర్​ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మార్చి 29న ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

vakeel saab
వకీల్​సాబ్​

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ ట్రైలర్​ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మార్చి 29న ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది.

బాలీవుడ్​లో విజయవంతమైన 'పింక్​' చిత్రానికి రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కింది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. కథానాయికగా శ్రుతిహాసన్​ నటించింది. తమన్ సంగీతం అందించారు.

ఇదీ చూడండి: ఆ సినిమాలో పవన్​తో పాట పాడిస్తున్నా: తమన్​

ఇదీ చూడండి: ఒక తొలిప్రేమ, ఖుషి, జల్సా.. అలాగే వకీల్​సాబ్

ఇదీ చూడండి: "వకీల్​సాబ్​'కు ఆ టైటిల్​ పెట్టాల్సింది!'

ఇదీ చూడండి: 'వకీల్​సాబ్​'లో పవన్​ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.