ETV Bharat / sitara

'ఛలో' దర్శకుడితో వైష్ణవ్ తేజ్ సినిమా! - వైష్ణవేే తేజ్​ కొత్త సినిమా

'ఛలో', 'భీష్మ' ఫేమ్ వెంకీ కుడుములతో మెగాహీరో వైష్ణవ్​ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.​

venky kudumula
వెంకీ కుడుముల వైష్ణవ్​ తేజ్​
author img

By

Published : May 4, 2021, 4:02 PM IST

తొలి సినిమా 'ఉప్పెన'తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌.. వరుస సినిమాలను ఒకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. కథ నచ్చడం వల్ల వెంకీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ తెరకెక్కించనుందని చెప్పుకొంటున్నారు. ఇది నిజమైతే ఈ మెగాహీరోకు నాలుగో చిత్రం అవుతోంది. సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక చేయనున్నారట.

వైష్ణవ్‌ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్‌ కథానాయికగా 'కొండపొలం' నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో నటించాడు. తమిళ దర్శకుడు గిరీషయ్యతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. కాగా, వెంకీ కుడుముల గతేడాది నితిన్​తో 'భీష్మ' సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు.

ఇదీ చూడండి: అలరిస్తున్న 'ఉప్పెన' మేకింగ్​ వీడియోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.