ETV Bharat / sitara

'కరోనా నాకు గొప్ప పాఠాలు నేర్పింది'

కరోనా కారణంగా తన జీవితంలో రెండు పెద్ద పాఠాలు నేర్చుకున్నట్లు బాలీవుడ్​ నటి వాణీ కపూర్​ చెప్పింది. లాక్​డౌన్​ లాంటి పరిస్థితులు ఎదురైతే, ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలిసిందని వెల్లడించింది.

Vaani Kapoor shares lessons she learned through pandemic
వాణి కపూర్​
author img

By

Published : Jul 6, 2020, 5:44 PM IST

కరోనాతో తాను గొప్ప పాఠం నేర్చుకున్నాట్లు చెప్పింది బాలీవుడ్​ నటి వాణీ కపూర్.​ లాక్​డౌన్ లాంటి​ పరిస్థితులు వస్తే, ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలిసిందని ఇన్​స్టా వేదికగా వెల్లడించింది. ఎదుటివారితో కృతజ్ఞతా భావంతో మెలిగే విషయంలోనూ అవగాహన వచ్చిందని పేర్కొంది.

భవిష్యత్తులో మరింత సంసిద్ధతతో మనుగడ సాధించేలా ఈ మహమ్మారి పాఠాలు నేర్పింది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మళ్లీ సంభవిస్తే ఎదుర్కోగలననే నమ్మకం నాకుంది. మన పట్ల, మనం ప్రేమిస్తున్న వారితో మంచిగా ఉండాలని తెలిసింది. చాలా సందర్భాల్లో కృతజ్ఞతతో మెలగాలి.

వాణి కపూర్​, సినీ నటి

లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో షూటింగుల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది వాణీ. ప్రస్తుతం అక్షయ్​ కుమార్​ 'బెల్​ బాటమ్' సినిమా​లో హీరోయిన్​గా నటిస్తోంది. వాస్తవ సంఘటనలను ఆధారంగా, 1980ల నాటి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రంజిత్​ ఎమ్. తివారీ దర్శకుడు. వచ్చే నెల నుంచి లండన్​లో చిత్రీకరణ జరుపుకోనుంది.

ఇదీ చూడండి:భారత్​-చైనా వివాదం.. ఆమిర్​ షూటింగ్​ వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.