ETV Bharat / sitara

'విడుదల రోజున థియేటర్లు దొరకలేదు'

శ్రీరామ్, కారుణ్య జంటగా నటించిన చిత్రం 'ఉత్తర'. ఈనెల 3న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్​ మీట్ నిర్వహించిన చిత్రబృందం.. సరైన సంఖ్యలో థియేటర్లు దొరకకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

author img

By

Published : Jan 5, 2020, 3:44 PM IST

uthara
ఉత్తర చిత్రబృందం
ఉత్తర చిత్రబృందం

థియేటర్లు బ్లాక్ చేసి పెట్టడం వల్ల తమ సినిమాకు అన్యాయం జరిగిందని 'ఉత్తర' నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి తమ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దల సహకారం లేకపోవడం వల్ల, ఆశించిన థియేటర్లు దొరకలేదని అన్నారు.

తిరుపతి ఎస్.ఆర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య జంటగా నటించిన చిత్రం 'ఉత్తర'. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు పెద్ద సంఖ్యలో థియేటర్లు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారని, అయితే రిలీజ్​ రోజు థియేటర్లు దొరకలేదని చిత్రబృందం వాపోయింది. పరిశ్రమ పెద్దలు తమ చిత్రాన్ని చూసి మంచి సినిమాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. 'ఉత్తర'ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది.

ఇవీ చూడండి.. బన్నీతో నిజమే.. క్లారిటీ ఇచ్చిన మురగదాస్‌

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ - NO ACCESS NEW ZEALAND
Auckland - 5 January 2020
1. Time lapse of Auckland harbour with sky turning orange ++MUTE FROM SOURCE++
2. Various of Auckland skyline
STORYLINE:
The sky above the New Zealand city of Auckland turned orange with haze from Australia's raging bushfires 2,000 kilometres (1,243 miles) away on Sunday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.