తన, అందం, హాట్‌నెస్‌తో టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది ఊర్వశి రౌతేలా(Urvashi Rautela). ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తోంది. ఈ సినిమా కోసం జిమ్‌లో చెమట చిందిస్తోంది. బాడీ ఫిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో షేర్ చేసింది ఊర్వశి. ఇది చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇందులో జిమ్‌లో తాను కష్టపడుతున్న తీరును చూపించింది ఊర్విశి రౌతేలా. ట్రైనర్ పొట్టపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తుంటే తట్టుకుని అలాగే నిలబడింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ 'నో పెయిన్.. నో గెయిన్' అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">