ETV Bharat / sitara

త్వరలో 'ఆర్​ఆర్ఆర్' నుంచి కొత్త అప్​డేట్? - రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్

మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' కొత్త అప్​డేట్ రానుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆ రోజు ఆలియా భట్ పుట్టినరోజు కావడమే ఇందుకు కారణం!

update from RRR movie on march 15?
త్వరలో 'ఆర్​ఆర్ఆర్' నుంచి కొత్త అప్​డేట్?
author img

By

Published : Feb 25, 2021, 9:22 PM IST

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్‌ఆర్‌'. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ప్రస్తుతం అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇందులో సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ పుట్టినరోజు మార్చి 15. దీంతో ఆ రోజున ఈ సినిమా నుంచి అప్​డేట్​ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

షూటింగ్​ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్​గా కనిపించనున్నారు. ఒలీవియో మోరిస్, ఆలియా హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత.

update from RRR movie on march 15?
దర్శకుడు రాజమౌళితో ఆలియా భట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.