ETV Bharat / sitara

బుల్లితెరపై 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సందడి.. ఎప్పుడంటే? - umamaheswara ugraroopasya movie in Etv channel on sunday

సేత్యదేవ్​ హీరోగా తెరకెక్కిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'.. ఇటీవల ఓటీటీలో విడుదలై ఫీల్​గుడ్​ మూవీగా పేరు సంపాదించుకుంది. ఈ చిత్రం సెప్టెంబరు 13న(ఆదివారం) ఈటీవీ ఛానల్​లో​ ప్రసారం కానుంది.

umamaheswara ugraroopasya
ఉగ్రరూపస్య ఉమామహేశ్వర
author img

By

Published : Sep 12, 2020, 12:55 PM IST

థియేటర్లు తెరవక, ఇంటిల్లిపాది ఓ మంచి సినిమా కోసం తహతహలాడుతున్న తెలుగు ప్రేక్షకుల కోసం కొత్త సినిమాతో వస్తోంది ఈటీవీ. థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే విడుదలైన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాన్ని.. ఈ ఆదివారం (13న) సాయంత్రం 6 గంటలకు బుల్లితెరపై ప్రదర్శించనుంది. విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ఈ ఫీల్​గుడ్​ మూవీ ఇంకెంత మంది మనసులు దోచుకుంటుందో చూద్దాం...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో హరిచందన, నరేశ్‌ కీలకపాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.'కేరాఫ్‌ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో ఆర్కా మీడియా, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించింది.

బాహుబలి నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు అంటేనే ఈ సినిమా కథ, నిర్మాణం, సాంకేతిక విలువలు, స్క్రీన్ ప్లే ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించవచ్చు. మన అంచనాలను ఏ మాత్రం నిరాశపరచని రీతిలో తీసిన ఈ సినిమా.. ఈ సండేని మంచి ఫన్ డేగా మారుస్తుందనటంలో సందేహం లేదు. ఈ సినిమాని హెచ్‌డీలో చూడాలి అనుకుంటే ఈటీవీ హెచ్‌డీ సబ్ స్క్రైబ్ చేసుకోండి.

ఇదీ చూడండి మంచు లక్ష్మి, సన్నీ కసరత్తులు.. సమంత, అమల స్టన్నింగ్​ లుక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.