'రంగమార్తాండ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు దర్శకుడు కృష్ణవంశీ. మరాఠీ హిట్ 'నటసామ్రాట్'కు రీమేక్ ఇది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. అయితే మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించిన ఓ వీడియోను సోమవారం ట్వీట్ చేశాడీ డైరెక్టర్. ఇందులో కేవలం 10 నిమిషాల్లోనే రెండు పాటలకు ట్యూన్స్ కట్టాడు ఇళయరాజా.
-
Two heavenly tunes locked ....in just ten minutes... So fast...... Innovative n experimental only he can do ....he appriciated d song situations ... Blessed n charged.. pic.twitter.com/HoGlIUxixK
— Krishna Vamsi (@director_kv) December 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Two heavenly tunes locked ....in just ten minutes... So fast...... Innovative n experimental only he can do ....he appriciated d song situations ... Blessed n charged.. pic.twitter.com/HoGlIUxixK
— Krishna Vamsi (@director_kv) December 30, 2019Two heavenly tunes locked ....in just ten minutes... So fast...... Innovative n experimental only he can do ....he appriciated d song situations ... Blessed n charged.. pic.twitter.com/HoGlIUxixK
— Krishna Vamsi (@director_kv) December 30, 2019
ఇందులో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, 'బిగ్‌బాస్ 3' ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, శివాత్మిక తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
ఇది చదవండి: బ్రహ్మానందం.. 'రంగమార్తాండ'లో మనసుకు హత్తుకునే పాత్రలో