ETV Bharat / sitara

'సిక్సర్లు మాత్రమే తెలుసు... మీరు తెలియదు మేడం'

బాలీవుడ్​  అందాల భామ ఆలియా భట్​ ఎవరో తనకు తెలియదని ట్వీటాడు దక్షిణాఫ్రికా స్టార్​ క్రికెటర్​ హర్షలే గిబ్స్​. దీనిపై ఆ నటి స్పందించగా తనదైన రీతిలో సమాధానమిచ్చాడు మాజీ క్రికెటర్​. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంభాషణ నెట్టింట వైరల్​గా మారింది.

'సిక్సర్లు మాత్రమే తెలుసు... మీరు తెలియదు మేడం'
author img

By

Published : Aug 28, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 1:29 PM IST

బాలీవుడ్​ సొట్ట బుగ్గల సుందరి ఆలియా భట్‌ ఎవరో తెలియదని చెప్పాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ హర్షలే గిబ్స్​. అయితే ఆమె నవ్వుతూ ప్రేమగా పలకరిస్తున్న 'జిఫ్ చిత్రం' మాత్రం చాలా బాగుందని ప్రశంసించాడు.

  • Morning 👋 birds are tweeting so I’ll do the same and say have a good one folks😆

    — Herschelle Gibbs (@hershybru) August 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆదివారం ఉదయాన్నే తన ట్విట్టర్​లో...." ఉదయాన్నే.. పక్షులు కిలకిలమంటూ పలకరిస్తున్నాయి. నేను కూడా అదే చేస్తాను" అని ట్వీట్​ చేశాడు గిబ్స్. ఈ సందేశానికి అధికారిక ట్విట్టర్​ విభాగం లైక్​ కొట్టింది. ఈ సంఘటనపై సంతోషాన్ని వ్యక్తం చేసిన గిబ్స్​... " ట్విట్టర్​ నీ ట్వీట్​ను లైక్​ చేసినప్పుడు కలిగే ఫీలింగ్​" అని ఆలియా భట్​ నవ్వుతున్న జిఫ్​ ఎమోజీని పోస్టు చేశాడు. దీనిని చాలా మంది రీట్వీట్‌ చేశారు.

ఒక నెటిజన్​ మాత్రం 'ఆమె ఎవరో తెలుసా?' అని ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన గిబ్స్​..."ఆమె ఎవరో తెలియదు. కానీ జిఫ్‌ బాగుంది" అని బదులిచ్చాడు.

  • I have no idea who the lady is 🤷‍♂️

    — Herschelle Gibbs (@hershybru) August 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆలియా స్పందన​...

గిబ్స్​ సమాధానం తర్వాత కొందరు ఆలియా ఎవరో, ఏం చేస్తుందో అతడికి వివరించారు. ఫలితంగా ఆలియాను ట్యాగ్‌ చేసి... "మీరు నటి అని తెలియదు. కానీ జిఫ్‌ ఎమోజీ చాలా బాగుంది" అని ట్వీట్‌ చేశాడీ సఫారీ ప్లేయర్​. అనూహ్యంగా ఆలియా ఆ మాటలకు స్పందించింది. బౌండరీ సిగ్నల్‌ జిఫ్‌ను జత చేసింది. అప్పుడు గిబ్స్‌ "నేను సిక్సర్లతోనే డీల్‌ చేస్తాను మేడమ్‌ ఫోర్లతో కాదు" అని బదులిచ్చాడు. ఇంటర్నెట్‌లో వీరిద్దరి సంభాషణ వైరల్‌గా మారింది.

గిబ్స్‌ సఫారీ జట్టు తరఫున 90 టెస్టులు, 248 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 6167, వన్డేల్లో 8094 పరుగులు చేశాడు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
SONY PICTURES
Tokyo, Japan, 26 August 2019
1. Pan from press to Leonardo DiCaprio posing for photos
2. Close of DiCaprio, pan to wide
3. Various of DiCaprio signing autographs
4. SOUNDBITE (English) Leonardo DiCaprio, actor:
"It is a great ride back into the history of Los Angeles, it's a genre movie because it is about Hollywood and I think people will get an amazing insight into that time period culturally and it was a changing point in American history and cinematic history and I hope the Japanese fans enjoy it."
5. Various of DiCaprio posing with director Quentin Tarantino, joined by producer Shannon McIntosh
6. SOUNDBITE (English) Quentin Tarantino, director:
"Oh that is interesting, if they are fans of my work, one of the things that is kind of nice about 'Once Upon a Time in Hollywood' is that it is kind of a summing up, there is a little bit of all of my movies in this one to one degree or another."
7. Various of Tarantino signing autographs
8. Trailer clip - "Once Upon a Time in Hollywood"
STORYLINE:
LEONARDO DICAPRIO AND QUENTIN TARANTINO PREMIERE 'ONCE UPON A TIME IN HOLLYWOOD' IN TOKYO
Tokyo met Hollywood, Monday (26 August 2019), as Quentin Tarantino and Leonardo DiCaprio premiered their latest movie, "Once Upon a Time in Hollywood" in Japan.
Speaking on the red carpet, director Quentin Tarantino chatted about why audiences in Japan should watch his movie:
"If they are fans of my work, one of the things that is kind of nice with 'Once Upon a Time in Hollywood' is that it is kind of a summing up, there is a little bit of all of my movies in this one to one degree or another," he said.
Attending the premiere without his co-star Brad Pitt, Leonardo DiCaprio gave a brief overview of "Hollywood,":
"It is a great ride back into the history of Los Angeles, it is a genre movie because it is about Hollywood and I think people will get an amazing insight into that time period culturally and it was a changing point in American history and cinematic history and I hope the Japanese fans enjoy it," he said.
Already released in most other territories, "Once Upon a Time in Hollywood" also stars Margot Robbie and is released in Japan on 30 August 2019.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.