ETV Bharat / sitara

పట్టాలెక్కిన నేచురల్ స్టార్​ 'టక్​ జగదీష్​'

author img

By

Published : Jan 30, 2020, 1:48 PM IST

Updated : Feb 28, 2020, 12:46 PM IST

నేచురల్​ స్టార్​ నాని కొత్త ప్రయోగం పట్టాలెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'టక్​ జగదీష్​' చిత్రం నేడు(గురువారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్​ చిత్రీకరణ ఫిబ్రవరి 11 నుంచి మొదలవనుంది.

Tuck Jagadish has been launched with a formal muhurtham ceremony. The regular shoot will commence from February 11th.
పట్టాలెక్కిన నేచురల్ స్టార్​ 'టక్​ జగదీష్​'

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టక్​ జగదీష్​'. ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్​రాజు చిత్రానికి క్లాప్​నిచ్చారు. అనంతరం కొన్ని ముహూర్తపు సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇంతకుముందు నాని, శివ నిర్వాణ కలయికలో 'నిన్ను కోరి' వచ్చి మంచి విజయం సాధించింది. 'టక్​ జగదీష్​'కు షైన్ స్క్రీన్స్​ పతాకంపై సాహు గారాపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 11 నుంచి ఈ చిత్రం రెగ్యులర్​ షూటింగ్ జరుపుకోనుంది.

ఇదీ చదవండి: సామాజిక అంశాలే ప్రధానంగా తాప్సీ కొత్త చిత్రం

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD2
SC-SINGER (CORRECTED)
SC stays proceeding in court on woman's plea claiming to be Anuradha Paudwal's daughter
(Eds: correcting date)
         New Delhi, Jan 30 (PTI) The Supreme Court on Thursday stayed proceedings initiated in a Thiruvananthapuram court by a woman claiming herself to be the daughter of singer Anuradha Paudwal.
         A bench headed by Chief Justice S A Bobde issued notice to the woman on a plea filed by Paudwal seeking transfer of the case from the Thiruvananthapuram court to Mumbai. PTI ABA MNL SJK LLP LLP
DV
DV
DV
01301115
NNNN
Last Updated : Feb 28, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.