ETV Bharat / sitara

కొవిడ్​ టీకా తీసుకున్న​ సల్మాన్​ ఖాన్​ - corona vaccine salman khan

కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు ట్వీట్​ చేశారు బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో ఈ ​ వ్యాక్సిన్​ వేయించుకున్నట్లు సమాచారం.

Salman Khan
సల్మాన్​ ఖాన్​
author img

By

Published : Mar 24, 2021, 6:47 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​​ కొవిడ్​ టీకా తీసుకున్నారు. "టీకా తొలి డోసు వేయించుకున్నాను" అని ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్​ వేయించుకున్నట్లు తెలిసింది.

హిందీ చిత్రసీమలో ఇప్పటివరకు అనేక మంది ప్రముఖులు కరోనా వాక్సిన్​ తీసుకున్నారు. వారిలో సైఫ్​ అలీఖాన్, పరేష్​ రావల్​, అనుపమ్​ ఖేర్​, హేమా మాలిని, షర్మిళా ఠాగూర్​, నీనా గుప్తా, రాకేశ్​ రోషన్, సంజయ్​దత్​​ ఉన్నారు.

  • Took my first dose of vaccine today....

    — Salman Khan (@BeingSalmanKhan) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కొవిడ్​ టీకా తీసుకున్న​ నటుడు సంజయ్​ దత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.