ETV Bharat / sitara

ప్రేమికులకు సర్​ప్రైజ్​ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?

author img

By

Published : Nov 25, 2019, 7:07 AM IST

దసరా, సంక్రాంతి, వేసవి.. వీటికే కాదు ప్రేమికుల దినోత్సవానికీ సినిమాలు విడుదలవుతుంటాయి. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఏ ప్రేమకథ రాబోతుందా? అనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది. ఈ జాబితాలో ముగ్గురు యువ కథానాయకులున్నారు. వాళ్లెవరు, ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

ప్రేమికులకు సర్​ప్రైజ్​ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?

ప్రతీ పండక్కి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు వినూత్న పంథా ఎంచుకుంటున్నారు. ప్రోమో, ట్రైలర్లు, టీజర్లు, ఫస్ట్​లుక్​, పోస్టర్లు విడుదల చేస్తూ అభిమానులకు చేరువవుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకటి ప్రేమికుల దినోత్సవానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ముగ్గురు యువ హీరోలు ఈ రోజున సందడి చేసేందుకు రానున్నారు. వాటి విశేషాలు ఇవిగో...

వరల్డ్​ ఫేమస్​ లవర్​

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్‌ లవర్‌'. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, క్యాథరీన్‌ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర విడుదల తేదీ గురించి టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

'96' తెలుగు రీమేక్​...

శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న తమిళ రీమేక్‌ '96' విషయంలోనూ ఇదే సందేహం. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ, డబ్బింగ్‌ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది సామ్‌. అది మినహా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ, ప్రేమికుల దినోత్సవం రోజున ఈ సినిమా సర్​ప్రైజ్​గా రానుందని సమాచారం.

  • And its a wrap !! Another special film and a role that has challenged me to be better than I was yesterday.. Thankyou to my director Prem and costar Sharwanand for being a dream team 🥰 #Janu .. living my best life . Grateful always . pic.twitter.com/YdQdjDUa5p

    — Samantha Akkineni (@Samanthaprabhu2) October 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చైతన్య​, సాయి పల్లవి ప్రేమకథ...

టాలీవుడ్​ హీరో నాగ చైతన్య కూడా లవర్స్‌డే రోజునే తన సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నాడట. చైతూ, సాయి పల్లవితో దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్‌ కూడా ఖరారు కాని ఈ చిత్రం విడుదల తేదీపై అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. 'ఎన్‌సీ 19' వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకొంటోంది.

ప్రస్తుతం ఈ మూడు చిత్రాల విడుదల తేదీపై ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. వాళ్లే ఒక్కో చిత్రానికి ఒక్కో విడుదల తేదీ ఖరారు చేసి.. ఫ్యాన్​ మేడ్​ పోస్టర్లు పెడుతున్నారు. ఈ మూడు ప్రాజెక్టులూ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Maximum use 2 minutes. Use within 48 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide excluding host country, Germany and Italy. No access Slovenia until 8 hours after the race. Use on broadcast and digital channels, excluding social. Scheduled news bulletins only. The first news broadcast is allowed 3 hours after the end of each of the events and after the primary rights-holders transmission. Four transmissions are permitted during a 48 hour period. No archive. Broadcasters must provide on-screen credit to Infront.
DIGITAL: Standalone digital clips allowed. Available worldwide excluding host country, Germany, Italy and digital only clients in Sweden. No access Slovenia until 8 hours after the race. Can be used on digital and social platforms as long as territorial restrictions are adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Levi, Finland. 24th November 2019.
1. 00:00 Scenic
2. 00:04 Various of (Fra) Clement Noel to finish first in Run 1 with a time of 54.55
3. 00:22 Various of scenic ahead Run 2
4. 00:36 Various of (Nor) Henrik Kristoffersen to win Run 2 with a time of 55.32
5. 01:11 Various of Noel to finish second with a time of 54.09
6. 01:30 Various of (Sui) Daniel Yule to finish third with a time of 53.24
7. 01:46 Various of podium
SOURCE: Infront Sports
DURATION: 01:57
STORYLINE:
Norway's Henrik Kristoffersen recovered from a disappointed fourth place in Run 1 to claim the men's World Cup slalom opener on Sunday.
Kritoffersen, who ended Run 1 with 55.23 seconds, made the most of the second run to win the race and take the lead of the general standings ahead France's Clement Noel and Switzerland Daniel Yule.
Noel was the winner in Run 1 with a time of 54.55, but a second round of 54.09 seconds was not enough to beat Kristoffersen.
Sweden's Kristoffer Jakobsen was the faster athlete in Run 2 with a time of 52.70 but ended in sixth place after a poor Run 1 with a time of 56.38.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.