ETV Bharat / sitara

బాలీవుడ్​లోకి మరో తెలుగు దర్శకుడు! - బాలీవుడ్​లోకి డైరెక్టర్ రమేశ్ కుమార్

రాక్షసుడు మూవీ రీమేక్​తో డైరెక్టర్ రమేశ్ కుమార్ బాలీవుడ్​లో అరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్​ అక్షయ్​ కుమార్ ఈ సినిమాలో కథానాయకునిగా నటించనున్నాడని సమాచారం.

bollywood debut
బాలీవుడ్​లోకి డైరెక్టర్ రమేశ్ కుమార్
author img

By

Published : Aug 4, 2021, 9:52 AM IST

పలువురు టాలీవుడ్​ డైరెక్టర్లు తమ హిట్​ సినిమాలతో ఇప్పటికే బాలీవుడ్​లో అరంగ్రేటం చేశారు. ఈ జాబితాలో సందీప్​ రెడ్డి వంగ, గౌతమ్​ తిన్ననూరి ఉన్నారు. ప్రస్తుతం మరో డైరెక్టర్ బాలీవుడ్​లో అడుగుపెట్టబోతున్నాడు!

రాక్షకుడు, కిలాడీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బాలీవుడ్​లో రాక్షసుడు మూవీని రీమేక్​ చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్​ అక్షయ్​ కుమార్ ఈ సినిమాలో కథానాయకునిగా నటించనున్నాడు. కిలాడి సినిమా పూర్తైన వెంటనే షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. స్ట్రిప్ట్ వర్క్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

రాక్షసుడు మూవీ రీమేక్​కు నిర్మాత కోనేరు సత్యనారాయణతో కలిసి పనిచేస్తానని అక్షయ్​ గతంలో హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:ఆమిర్​ ఖాన్​ వర్కౌట్స్​కు ఐరా షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.