ముద్దుగుమ్మ సమంత నటించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. ఫిబ్రవరి 12 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆమెనే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. అయితే ఇందులో సమంత ఉగ్రవాదిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయమై క్లారిటీ లేకపోవడం వల్ల అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">