ETV Bharat / sitara

ట్రైలర్​: బిలియనీర్​ కావాలన్నదే అతడి కల! - అభిషేక్​ బచ్చన్ ది బిగ్​బుల్

అభిషేక్​ బచ్చన్​, ఇలియానా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ది బిగ్​బుల్​'. ఏప్రిల్​ 8న డిస్నీ+హాట్​స్టార్​లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. స్టాక్​ మార్కెట్​ స్కామ్ నేపథ్యంలో సాగే చిత్ర ట్రైలర్​ను చిత్రబృందం శుక్రవారం రిలీజ్​ చేసింది.

The Big Bull trailer: Abhishek dares to dream big to become 'India's first billionaire'
ట్రైలర్​: బిలియనీర్​ కావాలన్నదే అతడి కల!
author img

By

Published : Mar 19, 2021, 1:01 PM IST

బాలీవుడ్ హీరో అభిషేక్​‌ బచ్చన్‌, ఇలియానా కలిసి నటిస్తున్న చిత్రం 'ది బిగ్‌ బుల్‌'. కూకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 1980-1990 కాలంలో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాల్పడిన ఆర్థిక నేరాల ఆధారంగా చిత్రం రూపొందించారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 8న డిస్నీ+హాట్‌ స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేశారు. ఇటీవలే రిలీజ్​ అయిన టీజర్​కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

అజయ్‌ దేవగణ్‌ ఫిల్మ్స్, ఆనంద్‌ పండిట్‌ మోషన్‌ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 16, 2019న ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ఇందులో నికితా దత్తా, వరుణ్‌ శర్మ, చుంకీ పాండే, లేఖ ప్రజాపతి, కుముద్‌ మిశ్రా తదితరులు నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చందమామ లాంటి అమ్మాయి సన్నబడిందెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.