ETV Bharat / sitara

సామాజిక అంశాలే ప్రధానంగా తాప్సీ కొత్త చిత్రం

హీరోయిన్​ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'తప్పడ్​' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు అంశాలు చెప్పుకొచ్చిందీ అందాల భామ.

'Thappad' is 2020's 'Pink': Taapsee Pannu
సామాజిక అంశాలే ప్రధానంగా తాప్సీ కొత్త చిత్రం
author img

By

Published : Jan 30, 2020, 9:33 AM IST

Updated : Feb 28, 2020, 12:02 PM IST

బాలీవుడ్​ హిట్​ సినిమా 'పింక్​' మాదిరిగా 'తప్పడ్​' నిలిచిపోతుందని హీరోయిన్​ తాప్సీ అభిప్రాయపడింది. ఆమె నటించిన 'తప్పడ్'​ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి పలు అంశాలను పంచుకుంది.

''తప్పడ్​' సినిమా సామాజిక అంశాలతో తెరకెక్కింది. దర్శకుడు అనుభవ్​తో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. అతని నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ కథ చెప్పినప్పుడే నటించటానికి అంగీకరించాను. మన సమాజంలో తప్పక పరిష్కరించాల్సిన ఒక అంశంతో ఈ సినిమా రూపొందింది. పింక్​ చిత్రంలా 'తప్పడ్'​ అందరిని ఆకట్టుకుంటోందని ఆశిస్తున్నా."
- తాప్సీ, బాలీవుడ్​ నటి

ఈ చిత్రంలో రత్న పతాక్​షా, మనవ్​ కౌల్​​, దియా మిర్జా, తన్వీ అజ్మీ, రామ్​ కపూర్​ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి...ట్రైలర్​: 'జాను' కోసం శర్వానంద్​ ఎదురుచూపులు..!

బాలీవుడ్​ హిట్​ సినిమా 'పింక్​' మాదిరిగా 'తప్పడ్​' నిలిచిపోతుందని హీరోయిన్​ తాప్సీ అభిప్రాయపడింది. ఆమె నటించిన 'తప్పడ్'​ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి పలు అంశాలను పంచుకుంది.

''తప్పడ్​' సినిమా సామాజిక అంశాలతో తెరకెక్కింది. దర్శకుడు అనుభవ్​తో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. అతని నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ కథ చెప్పినప్పుడే నటించటానికి అంగీకరించాను. మన సమాజంలో తప్పక పరిష్కరించాల్సిన ఒక అంశంతో ఈ సినిమా రూపొందింది. పింక్​ చిత్రంలా 'తప్పడ్'​ అందరిని ఆకట్టుకుంటోందని ఆశిస్తున్నా."
- తాప్సీ, బాలీవుడ్​ నటి

ఈ చిత్రంలో రత్న పతాక్​షా, మనవ్​ కౌల్​​, దియా మిర్జా, తన్వీ అజ్మీ, రామ్​ కపూర్​ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి...ట్రైలర్​: 'జాను' కోసం శర్వానంద్​ ఎదురుచూపులు..!

ZCZC
PRI GEN NAT
.ALIGARH DEL90
UP-LD AMU
Academic activities come to a standstill at AMU; VC questions logic behind keeping varsity open
         Aligarh, Jan 29 (PTI) All academic activities at the AMU came to a halt on Wednesday with students protesting over the CAA boycotting classes and the vice chancellor questioning if the university should remain open in this situation.
          Examinations did not take place at AMU's Zakir Husain College of Engineering and Technology for the third consecutive day, with students again blocking the entrance.
          VC Tariq Mansoor in an open letter to the university community said there was "no justification in keeping the university open if classes and examinations are prevented from being held".
          Some posters put up by student groups on the campus described the situation as a "lockdown".
          The student groups are seeking the withdrawal of "false cases" against those who took part in protests against the amended citizenship act on December 15.
          The protests appear to have intensified with girl students from AMU Senior Secondary School joining the protest.
          In his open letter the vice chancellor made the "last appeal" to maintain peace on the campus and end the boycott of classes and examinations.
          The VC said in the letter, "We had rescheduled our examinations but some misguided persons, including outsiders, are preventing students from appearing for the examinations."
          "These elements are threatening students and we will no longer allow disorder and chaos, which would tarnish the image of the university," he added.
          VC Mansoor said If anybody had any grievance or complaint, he is free to approach the President of India, the visitor of the university.
          The VC also termed the incidents during the anti-CAA stir on December 15 unfortunate, saying he had already regretted the injuries and inconvenience caused to students.          
          In a bid to end the protests, VC Mansoor is scheduled to meet students of Zakir Husain College of Engineering and Technology, where the examination process has been disrupted.
          Senior district officials too held a meeting with the AMU Vice Chancellor on Wednesday morning to review the situation.
          This was followed by a meeting of top university officials to explore options to prevent the indefinite closure of the university, a senior university official.
          On Tuesday night, a group of students gathered at the university canteen to protest against the slapping of sedition charges against JNU student Sharjeel Imam, who was arrested from Bihar on Tuesday.
          Reacting to it, AMU spokesman Shafey Kidwai said, "We condemn this protest and take strict action against any student who holds a protest in support of a person who has been booked for sedition." PTI CORR SAB
RDK
RDK
01291900
NNNN
Last Updated : Feb 28, 2020, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.