ETV Bharat / sitara

అదరగొడుతున్న 'టెనెట్' ఫైనల్ ట్రైలర్

స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్-డేవిడ్ వాషింగ్టన్ కాంబినేషన్​లోని 'టెనెట్' త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఫైనల్​ ట్రైలర్​ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది.

అదరగొడుతున్న 'టెనెట్' ఫైనల్ ట్రైలర్
'టెనెట్' ఫైనల్ ట్రైలర్
author img

By

Published : Aug 22, 2020, 3:23 PM IST

Updated : Aug 22, 2020, 3:45 PM IST

హాలీవుడ్ ప్రముఖ‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ప్రతిష్ఠాత్మక చిత్రం 'టెనెట్‌'. మూడో ప్రపంచ యుద్దాన్ని నివారించే ఓ రహస్య ఏజెంట్‌ నేపథ్య యాక్షన్‌ థ్రిల్లర్‌గా తీశారు. ఏడు దేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. గతంలో వచ్చిన ట్రైలర్‌తోపాటు ఇప్పుడు విడుదలైన ఫైనల్‌ ట్రైలర్‌ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతోంది.

Tenet Final Trailer
టెనెట్ సినిమా

కరోనా కారణంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఆగస్టు 26న యూకేలో తర్వాత సెప్టెంబర్‌ 3న యూఎస్‌లో విడుదల కానుంది. 225 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్‌ కొంతభాగం ముంబయిలోని గేట్‌ ఆఫ్‌ ఇండియా, తాజ్‌‌ హోటల్‌ దగ్గర చేశారు. సింకోపీ ప్రొడక్షన్, వార్నర్‌ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Aug 22, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.