శ్రీరామనవమి.. టాలీవుడ్ కొత్త పోస్టర్ల కళకళ - RAVITEJA KHILADI MOVIE
శ్రీరామనవమి కానుకగా కొత్త చిత్రాల పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి? అందులో ఏయే సినిమాల పోస్టర్లు ఉన్నాయి?
శ్రీరామనవమి.. టాలీవుడ్ కొత్త పోస్టర్ల కళకళ
శ్రీరామనవమి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు వచ్చేశాయి. వీటితో పాటే పండగ శుభాకాంక్షల్ని చిత్రబృందాలు చెప్పాయి. ఈ జాబితాలో మాస్ట్రో, ఖిలాడి, విరాటపర్వం, డి అండ్ డి, బొమ్మ బ్లాక్బస్టర్ చిత్రాల పోస్టర్లు ఉన్నాయి. వీటితో పాటే పలు నిర్మాణ సంస్థలు, సోషల్ మీడియా వేదికగా అభిమానులకు విషెస్ చెబుతున్నాయి.