ETV Bharat / sitara

'వరుడు కావలెను' డిలీటెడ్ సీన్..'ఖిలాడి' టైటిల్ సాంగ్ - romantic movie review

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ 'ఖిలాడి', ఆయుష్మాన్ 'డాక్టర్ జీ', 'వరుడు కావలెను' డిలీటెడ్ సీన్, 'రొమాంటిక్'లోని పాట మేకింగ్ వీడియో ఉన్నాయి.

telugu latest movie updates
మూవీ న్యూస్
author img

By

Published : Nov 1, 2021, 6:19 PM IST

*ఆయుష్మాన్ ఖురానా, రకుల్​ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం 'డాక్టర్ జీ'(doctor g release date). ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్ర విడుదల తేదీని సోమవారం ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తుండగా, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోంది.

doctor G movie release date
'డాక్టర్ జీ'లో ఆయుష్మాన్, రకుల్​ప్రీత్

*రవితేజ 'ఖిలాడి' సినిమా(khiladi movie) టైటిల్​ సాంగ్.. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ మిర్యాల పాడిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకుడు. మీనాక్షి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా, థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

raviteja khiladi movie
రవితేజ 'ఖిలాడి' మూవీ

*ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'వరుడు కావలెను' మూవీ(varudu kaavalenu review) డిలీటెడ్ సీన్​ను విడుదల చేశారు. ఇందులో సప్తగిరి.. 'ల్యాగ్' అనే ఒక్క పదంతో చేసిన హాస్యాన్ని చూపించారు. ఈ చిత్రంలో నాగశౌర్య, రీతూవర్మ(ritu varma movies) జంటగా నటించారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'రొమాంటిక్' సినిమా(romantic movie review) నుంచి 'ఇస్మార్ట్ మేకింగ్ ఆఫ్ పీనే కే బాద్' వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆకాశ్ పూరీ.. హీరో రామ్​తో(ram pothineni movies) కలిసి స్టెప్పులేశారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రొమాంటిక్'.. ఆడియెన్స్​ను అలరిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.