ETV Bharat / sitara

తేజ సజ్జా 'ఇష్క్'​ విడుదల తేదీ ఖరారు

author img

By

Published : Apr 13, 2021, 5:52 PM IST

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్​ వారియర్​ జంటగా నటించిన 'ఇష్క్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్​ 23న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

ishq
ఇష్క్​

ఇటీవల 'జాంబీరెడ్డి' సినిమాతో హీరోగా మారిన తేజ సజ్జా.. ప్రస్తుతం 'ఇష్క్-నాట్ ఏ లవ్ స్టోరీ'​ సినిమాలో నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ నెల 23న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్​ 'ఇష్క్​'కు ఇది రీమేక్. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించగా.. ప్రియా ప్రకాశ్​ వారియర్​ హీరోయిన్​గా నటించింది. మహతి స్వరసాగర్ సంగీతమందించగా.. మెగాసూపర్​ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

ఇష్క్

ఇదీ చూడండి: 'జాంబిరెడ్డి'లో ఈ డిలీట్‌ సీన్‌ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.