ETV Bharat / sitara

'సుష్మా స్వరాజ్​ పాత్రలో నటించేందుకు సిద్ధం' - తాప్సీ

దివంగత విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ బయోపిక్​ తీస్తే.. అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది హీరోయిన్​ తాప్సీ. ఈమె నటించిన 'మిషన్​ మంగళ్' ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్​ తాప్సీ
author img

By

Published : Aug 8, 2019, 6:39 PM IST

బాలీవుడ్​ సినిమా 'మిషన్​ మంగళ్' ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది హీరోయిన్​ తాప్సీ. విభిన్న బయోపిక్​లతో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ కథానాయిక... దివంగత భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్​ జీవిత చరిత్రలోనూ నటించాలని ఉందని చెప్పింది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి మృతికి సంతాపం తెలిపిన తాప్సీ... ఆమెకు సంబంధించిన అంశంపై మాట్లాడింది.

"సుష్మాజీ అంటే నాకు చాలా ఇష్టమే కాదు విపరీతమైన గౌరవం. అలాంటి వ్యక్తి బయోపిక్​ తీస్తే కచ్చితంగా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. స్త్రీ అంటే ఆమెలాగ ఉండాలి. అందుకే అలాంటి గొప్ప రాజకీయ నాయకురాలి పాత్రను ఎవరూ వదులుకోరు. భారతీయ కట్టుబొట్టుకు నిలువెత్తు నిదర్శనం సుష్మ. ఆ లెజెండరీ నాయకురాలి జీవితంపై సినిమా తీయాలనుకునే నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా." -తాప్సీ, సినీ నటి.

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిషన్‌ మంగళ్‌.' ప్రఖ్యాత రాకేశ్​ ధావన్​ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాప్సీ, విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌.. శాస్త్రవేత్తల పాత్రల్లో నటించారు. జగన్‌ శక్తి దర్శకుడు. అమిత్‌ త్రివేది సంగీతం సమకూర్చాడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: శక్తిమంతమైన మహిళకు సినీ లోకం అశ్రు నివాళి

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
++EDIT STARTS AND ENDS ON SOUNDBITE++
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Forest Gate, East London - 8 August 2019
1. SOUNDBITE (English) Richard Tucker, Police Detective Chief Superintendent:
"The circumstances are that the officers who were in a marked police vehicle stopped a van for no insurance and having engaged the driver, who was quite aggressive, because we're very fortunate as we have body camera footage of the whole incident. Having tried to deal with that offence he then tries to make off, gets back in the van, and then a violent struggle ensues where he produces a weapon and stabs our officer in the head and around the body, and also during the struggle the officer manage to get his taser and deploy it, which stops the incident. The officer is currently at the Royal London. I went to visit him in the early hours of this morning, he is fine, he is seriously injured, but he will make a recovery."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Richard Tucker, Detective Chief Superintendent:
"Cops do, every single day that is never reported, they go out and they do some pretty impressive things every single day so I'm relieved that he had the taser, and I'm relieved that he is not more seriously injured but it's still a shocking attack for absolutely no reason at all."
STORYLINE:
Police in London said Thursday that the officer who was attacked with a machete late Wednesday evening will make a full recovery.
The officer was left in a critical condition after being stabbed repeatedly with a machete in an attack late on Wednesday evening.
The officer managed to taser the attacker in the middle of being stabbed so he could eventually be arrested by another officer.
Speaking in Forest Gate, East London, Detective Chief Superintendent Richard Tucker said cops do "pretty impressive things every day" after being asked by journalists how the officer managed to taser the attacker.
The officer had been attempting to intercept the driver of a van in the area of Leyton in the east of the city.
The attacker, who was in his 50s, was eventually arrested by another officer.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.