ETV Bharat / sitara

దర్బార్ క్రేజ్​: చెన్నైలో ఫ్యాన్స్ రచ్చ.. రచ్చ - Darbar Release

రజనీ నటించిన దర్బార్ చిత్రం హిట్ అవ్వాలని తమిళనాట అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చెన్నైలోని రోహిణి థియోటర్ ఎదుట సంబరాలు జరుపుకున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 7వేల థియేటర్లలో ఈ రోజు విడుదలైంది.

Tamil Nadu: Fans of Rajinikanth gather and celebrate outside Rohini theatre in Chennai's Koyambedu
దర్బార్ చిత్రం
author img

By

Published : Jan 9, 2020, 9:48 AM IST

దర్బార్ విడుదల సందర్భంగా చెన్నైలో ఫ్యాన్స్ కోలాహలం

సూపర్​స్టార్ రజనీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్.. ఇక తమిళనాడులో అయితే చెప్పాల్సిన పనేలేదు. ఈ రోజు రజనీ నటించిన దర్బార్ చిత్ర విడుదల సందర్భంగా తమిళనాట అభిమానుల కోలాహాలం మొదలైంది. చెన్నైలోని రోహిణి థియేటర్ ఎదుట పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. టపాసులు కాల్చి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు రజనీ అభిమానులు.

ప్రపంచవ్యాప్తంగా 7వేల థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలని విభిన్న రకాలుగా భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.

ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు రజనీ. నయనతార హీరోయిన్. నివేదా థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

ఇదీ చదవండి: నేచురల్​ స్టార్​కు అన్నగా జగపతిబాబు..?

Intro:நடிகர் ரஜினிகாந்த் மற்றும் நடிகை நயன்தாரா நடிப்பில் உருவாக்கி உள்ள தர்பார் திரைப்படம் சேலம் திரையரங்குகளில் அதிகாலை காட்சிகளாக வெளியானது.

Body:தர்பார் திரைப்பட வெளியீட்டை யொட்டி முதல் நாள் முதல் காட்சியை காண நடிகர் ரஜினியின் ரசிகர்கள் சேலத்தில் உற்சாகத்துடன் திரையரங்குகள் முன்பு திரண்டனர் .

அப்போது ரஜினிகாந்தின் உருவம் தாங்கிய பதாகைகளை மேளதாளம் முழங்க ஊர்வலமாக தியேட்டர் வாசலுக்கு எடுத்துவந்து பட்டாசு வெடித்து இனிப்புகள் வழங்கி உற்சாகத்துடன் தர்பார் வெளியீட்டை கொண்டாடி மகிழ்ந்தனர்.

நடிகர் ரஜினிகாந்த் - நயன்தாரா நடிப்பில் தர்பார் திரைப்படம் உருவாகி இன்று உலகம் முழுவதும் திரையரங்குகளில் வெளியிடப்பட்டுள்ளது. இதனால் ரஜினி ரசிகர்கள் உற்சாகத்துடன் தர்பார் திரைப்படத்தை கண்டுகளித்து வருகின்றனர்.

சேலத்தின் புதிய பேருந்து நிலையம் அருகில் உள்ள ஐந்து தியேட்டர் உள்ளிட்ட 30க்கும் மேற்பட்ட திரையரங்குகளில் தர்பார் திரைப்படம் வெளியிடப்பட்டு உள்ளது.

திரைப்படத்தை ஆயிரக்கணக்கான ரசிகர்கள் அதிகாலை முதலே உற்சாகத்துடன் கண்டுகளித்து வருகின்றனர்.

ரசிகர்கள் பெருமளவில் திரண்டு திரையரங்குகள் முன்பு கொண்டாட்டங்களில் ஈடுபடுவதால் சேலம் திரையரங்குகள் முன்பு போலீஸ் பாதுகாப்பு பலப்படுத்தப்பட்டுள்ளது.

Conclusion:பேட்டி : செந்தில்குமார், சேலம் மாவட்ட செயலாளர், ரஜினி மக்கள் மன்றம்.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.