ETV Bharat / sitara

'బాహుబలి' కంటే 'సైరా'తోనే గుర్తింపు

'సైరా'లో తమన్నా చేసిన లక్ష్మీ పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. 'బాహుబలి' కంటే 'సైరా'తోనే మిల్కీ బ్యూటీకి మంచి గుర్తింపొచ్చిందని అంటున్నారు ప్రేక్షకులు.

తమన్నా
author img

By

Published : Oct 5, 2019, 5:40 AM IST

తమన్నా కెరీర్లో చేసిన అతి పెద్ద సినిమాలు 'బాహుబలి', 'సైరా'. వీటిలో 'సైరా' కంటే 'బాహుబలి' చిత్రమే భారీ చిత్రం. కానీ తమన్నాకు మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం 'సైరా'నే. 'బాహుబలి'లో తమన్నా సెకండ్ హీరోయిన్​గా రెండు భాగాల్లో కనిపించినా ఆమె పాత్ర నిడివి తక్కువ కావడం.. అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల అనుష్క పాత్రకు వచ్చినంత గుర్తింపు మిల్కీ బ్యూటీకి రాలేదు.

'సైరా'లో మాత్రం తమన్నాకు మంచి మార్కులే పడ్డాయి. మిల్కీ బ్యూటీకీ, చిరుకు మధ్యన ప్రేమాయణం.. హీరో ఆశయాల కోసం ఆమె చేసే ప్రాణ త్యాగం, పాత్రలో నటించడానికి ఎక్కువ స్కోప్ ఉండటం.. ఇవన్నీ కలిసి తమన్నాకు కెరీర్లోనే ది బెస్ట్​గా లక్ష్మీ పాత్ర నిలిచిపోయింది.

సినిమాలో చిరు తర్వాత అంత మంచి పాత్ర తమన్నాదే అంటున్నారు ప్రేక్షకులు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంతటి వ్యక్తే ప్రత్యేకంగా ఆమెను పొగిడారు. మొత్తానికి మిల్కీ బ్యూటీ 'బాహుబలి'తో కొంచెం నిరుత్సాహపడినా 'సైరా'తో అంతకు పదింతల ఫలితాన్ని అందుకుంది.

ఇవీ చూడండి.. మిల్కీబ్యూటీకి మెగా కోడలి ఖరీదైన కానుక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Najaf, Iraq - 4 October 2019                                
1. Various of Iraqi tribe leaders during a gathering in Najaf
2. Najaf governor Luay al-Yasiri addressing the gathering
3. Various of leaders during the gathering
4. SOUNDBITE (Arabic) Luay al-Yasiri, Najaf governor:
"There are religious extremists whose confessions have been taken and who were caught in crime, in burning the governorate and assaulting and breaking the banks, we would like to thank the brave policemen who prevented such acts. To burn a governorate, a bank, tires on the street is just to terrify people. Our instructions were clear, not to use live bullets at all to disperse the protesters but unfortunately yesterday during the protests there were direct shootings on the police officers and a policeman was killed."
5. Mid of leaders
6. SOUNDBITE (Arabic) Luay al-Yasiri, Najaf governor:
"Usually the direction of the protest is from the 20th Revolution Square towards the governorate and the council of the city but what drew our attention was yesterday the shift of the direction towards the old city towards the residence of the spiritual leader, Grand Ayatollah al-Sistani."
7. Wide of gathering
STORYLINE:
The governor of Najaf on Friday blamed "religious extremists" for the recent violent unrest in the southern Iraqi city.
Speaking to a gathering of tribal leaders from various Iraqi regions, Luay al-Yasiri said, "There are religious extremists whose confessions have been taken and who were caught in crime, in burning the governorate and assaulting and breaking the banks, we would like to thank the brave policemen who prevented such acts."
Al-Yasiri further accused the protesters of opening fire on police officers, killing one of them.
Anti-government demonstrations have been held across several parts of Iraq despite an around-the-clock curfew in Baghdad and other cities.
At least 43 people have died in clashes during the continuing protests, which represent the most serious challenge to Prime Minister Adel Abdul-Mahdi's government on its first anniversary in power.
The spontaneous rallies have been spurred mostly by youths wanting jobs, improved services such as electricity and water, and an end to endemic corruption in the oil-rich country.
But al-Yasiri said that Thursday's violence in the provincial capital of Najaf had been moving towards the residence of Iraq’s top Shiite authority, Grand Ayatollah Ali al-Sistani.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.