ETV Bharat / sitara

తన పాత్రలో తానే మరోసారి కనిపించనున్న టబు! - నితిన్​

సీనియర్ నటి టబు.. ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు మరోసారి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుందని టాక్.

tabu will play a major role in Andhadhun telugu remake
తన పాత్రలో తానే మరోసారి కనిపించనున్న టబు!
author img

By

Published : Feb 29, 2020, 6:30 AM IST

Updated : Mar 2, 2020, 10:27 PM IST

దాదాపు ద‌శాబ్దం తర్వాత 'అల వైకుంఠపురములో' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది సీనియర్ నటి టబు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన చిత్రంలో సుశాంత్‌కు త‌ల్లిగా న‌టించి మెప్పించింది. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుందని సమాచారం.

tabu will play a major role in Andhadhun telugu remake
'అంధాధున్​' తెలుగు రీమేక్​

'అంధాధున్' తెలుగు రీమేక్​ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. నితిన్ హీరోగా నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే ఇందులోకి కీల‌క పాత్ర కోసం తొలుత అనసూయను సంప్రదించారని టాక్. అయితే మాతృకలో నటించిన టబు అయితే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలదని చిత్రబృందం భావించిందట. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. జూన్​ నుంచి షూటింగ్​ మొదలు కానుంది.

ఇదీ చూడండి.. సినిమా హిట్​ అని అబద్ధం చెప్పాను: విశ్వక్​సేన్​

Last Updated : Mar 2, 2020, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.