ETV Bharat / sitara

జిమ్​లో 240 కిలోల బరువులెత్తిన తాప్సీ - tapsee latest pics

చిత్ర పరిశ్రమలో బయోపిక్​ల హవా నడుస్తోంది. పాత్రలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడానికి నటీనటులు ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా హీరోయిన్​ తాప్సీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. 'రష్మీ రాకెట్'​ సినిమా కోసం ఏకంగా 244 కిలోల బరువులు ఎత్తింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

taapsee-pannu-shares-new-pictures-from-grueling-rashmi-rocket-training
సినిమా కోసం భారీ బరువులు మోస్తున్న తాప్సీ
author img

By

Published : Dec 18, 2020, 1:33 PM IST

'రష్మీ రాకెట్'​ సినిమా కోసం హీరోయిన్​ తాప్సీ చాలా కసరత్తులు చేస్తోంది. ఇందులోని పాత్ర కోసం 244 కిలోల బరువులు ఎత్తింది. ఆ ఫొటోలను తాజాగా ఇన్​స్టాలో షేర్​ చేసిందీ నటి. మూవీ కోసం శరీరాకృతిని మార్చుకోవడమే తన ప్రధాన లక్ష్యం అంటూ క్యాప్షన్​ పెట్టింది.

గుజరాత్​కు చెందిన అథ్లెట్​ రష్మీ పాత్రలో తాప్సీ నటిస్తోంది. పూర్తి స్థాయి అథ్లెట్​లా కనిపించడానికి ఇలా శిక్షణ తీసుకుంటుంది. ఈ సినిమాకు ఆకర్ష్​ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: తాప్సీ కష్టానికి కాజల్‌ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.